Joint Pain: ఈ చూర్ణంతో కీళ్ల నొప్పులు మూడే మూడు రోజుల్లో మాయం! మీరు కూడా ఈ నొప్పులను తగ్గించుకోవాలనుకుంటున్నారా?
Joint pain and swelling: ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. అయితే ఈ నొప్పులను తగ్గించుకోవడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ చిట్కాలు పాటిస్తే సులభంగా ఉపశమనం లభిస్తుంది.
Joint pain and swelling: శరీరంలో యూరికి యాసిడ్ పరిమాణాలు అధికంగా పెరగడం కారణంగా తీవ్ర కీళ్లనొప్పుల సమస్యలు వస్తున్నాయి. ఈ కీళ్ల నొప్పులు సమస్యలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలో వస్తున్నాయి. ఒక్కసారి ఈ నొప్పులు ప్రారంభమైతే జీవితాంతం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. కాబట్టి చిన్న వయసులోనే ఈ కీళ్ల నొప్పుల సమస్యల నుంచి ఉపశమనం పొందడం చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా చాలామందిలో కీళ్ల నొప్పులు రావడానికి ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన ఆహారాలను ఎక్కువగా తినడం ఆధునిక జీవనశైలి పాటించడం వల్లే ఈ సమస్యలు వస్తాయి. అయితే ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రస్తుతం చాలా ఖరీదైన ట్రీట్మెంట్లను చేయించుకుంటున్నారు అయినప్పటికీ ఎలాంటి ఫలితాలను పొందలేకపోతున్నారు. ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ మూలికను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు కీళ్లనొప్పులను సైతం సులభంగా దూరం చేస్తాయి.
Also Read: Actor Naresh on Marriage : 'పవిత్ర'తో పెళ్లి అయిపోయిందా.. నరేష్ అసలు విషయం చెప్పేశాడుగా!
అశ్వగంధ మూలికలను కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు వినియోగించడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. ఇందులో అన్ని వ్యాధులను ఉపశమనం కలిగించే ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. కాబట్టి అశ్వగంధ చూర్ణాన్ని క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల సులభంగా శరీరంలో యూరికి ఆసిడ్ సమస్యలను తగ్గించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు రోగనిరోధక శక్తి నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.
ముఖ్యంగా చర్మం, జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా అశ్వగంధ మూలిక బావవంతంగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పొట్టలో సమస్యలను తగ్గించి జీర్ణక్రియ రేటును కూడా పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు అశ్వగంధ చూర్ణాన్ని పాలలో కలుపుకొని తాగాల్సి ఉంటుంది.
Also Read: Actor Naresh on Marriage : 'పవిత్ర'తో పెళ్లి అయిపోయిందా.. నరేష్ అసలు విషయం చెప్పేశాడుగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook