Kawra Water Health Benefits: కెవ్రా వాటర్‌ లో మీకు తెలియని ఆశ్చర్యకరమైన గుణాలు ఉన్నాయి. అరోమా వంటలకు రుచిని అందిస్తుంది. అంతేకాదు ఇందులో నాచురల్ కూలింగ్ గుణాలు ఉంటాయి .కెవ్రా వాటర్‌ ఆరోగ్యానికి స్ట్రెస్ రిలీఫ్ కి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కెవ్రా వాటర్‌ తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంచి సువాసన..
కెవ్రా వాటర్‌ లో వివిధ వంటల్లో ఉపయోగిస్తారు. ఇది వంటకి మంచి అరోమాను అందిస్తుంది. కేవ్రా వాటర్ తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అద్భుతం.


నాచురల్ కూల్..
కెవ్రా వాటర్‌లో అనే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ నీరు రీఫ్రెష్మెంట్ ని అందిస్తుంది ఇందులో ఉండే కూలింగ్ గుణాలు వేడి వాతావరణం నుంచి రక్షిస్తుంది.


జీర్ణ ఆరోగ్యం..
జీర్ణ ఆరోగ్యానికి ఉపయోగపడే గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణ ఆరోగ్యానికి మెరుగుపరిచి కడుపు సంబందించిన వ్యాధులు రాకుండా నివారిస్తాయి.


స్ట్రెస్ రిలీఫ్..
కెకెవ్రా వాటర్‌ లో ఉండే ఉపశమనం కలిగించే గుణాలు స్ట్రెస్ ని తగ్గిస్తాయి మంచి ఉపశమనాన్ని మన బ్రెయిన్ కి అందిస్తుంది.


ఇదీ చదవండి: జుట్టు ఆరోగ్యంగా పెంచే 5 సహజ సిద్ధమైన వంటింటి వస్తువులు ఇవే..


నాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్..
కెవ్రా వాటర్‌ లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఫ్రీ రాడికల్ సమస్య నుంచి తగ్గిస్తుంది అది వ్యతిరేకంగా పోరాడుతుంది ఆక్సిడెంట్ రాకుండా నివారిస్తుంది.


స్కిన్ టానిక్
కెవ్రా వాటర్‌ తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు ఇది చర్మానికి కూడా ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది చర్మానికి పునర్జీవనం అందిస్తే ఆరోగ్యకరమైన గ్లోని ఇస్తుంది.


ఆఫ్రోడిసియాక్ గుణాలు..
కెవ్రా వాటర్‌ లో అప్లోడిసియాక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి  అందిస్తుంది అందుకే కొన్ని కొంతమంది కెవ్రా వాటర్‌ను డైట్ లో చేర్చుకుంటారు.


ఇదీ చదవండి: పెరుగుతున్న దోమలు.. మీ పిల్లల్ని 6 విధాలుగా  రక్షించుకోండి..


రొంప..
కెమెరా వాటర్ పీల్చుకోవడం వల్ల రొంప సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు శ్వాసకోశ సంబంధించిన సమస్యలకు కెవ్రా వాటర్‌ ఎఫెక్టివ్ రెమిడీ.


మూడ్..
కెవ్రా వాటర్‌ అరోమా మూడ్ లిఫ్ట్ చేస్తుంది. దీని సువాసన ఉపశమనం కలిగించే గుణాలు కలిగి ఉంటుంది
కెవ్రా వాటర్‌ ని వివిధ రకాల స్వీట్లు డిషెస్ లో ఉపయోగిస్తారు. ఇది మంచి ఆరోమా అందిస్తుంది దీంతో రెసిపీల రుచి కూడా బాగా పెరుగుతుంది కెవ్రా వాటర్‌ తో రుచి మాత్రమే కాదు ఇలాంటి  ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. కెవ్రా వాటర్‌ ఎసెన్షియల్ ఆయిల్స్ లో భాగంగా అనే సూపర్ మార్కెట్లలో అందుబాటులో ఉంటాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter