Liver Healthy Superfoods: మన శరీర ఆరోగ్యానికి అనేక చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ తక్కువగా ఉండాలి. ప్రోటీన్స్ కూడా మితంగా తీసుకోవాలి. ముఖ్యంగా విటమిన్స్, మినరల్స్ ఉండే ఆరోగ్యకరమైన ఆహారాలు మన డైట్ లో ఉండాలి. దీంతో మన శరీరం నుంచి విష పదార్థాలు కూడా సులభంగా బయటకి వెళ్లిపోతాయి. అంతేకాదు మెటబాలిక్ రేటు కూడా బాగుంటుంది. అయితే ఆరోగ్యానికి ప్రతిరోజు మీ డైట్ లో కొన్ని ఆహారాలు తప్పకుండా ఉండాలి అవి ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాఫీ..
ఆరోగ్యకరమైన వారికి కాఫీ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది మన కాలేయాన్ని ఒక షీల్డులా రక్షిస్తుంది. రోగాల బారిన పడకుండా కాపాడుతుంది. ప్రత్యేకంగా  కాఫీ వాపు మంట సమస్యను తగ్గిస్తుంది. లివర్ సమస్యలతో బాధపడేవారు కాఫీ తప్పకుండా వారి డైట్ లో చేర్చుకోవాలి. ఇది లివర్ క్యాన్సర్ నుంచి దూరంగా ఉంచుతుంది అయితే రైతుల సలహా మేరకు మాత్రమే కాఫీ తీసుకోవాలి అతిగా తీసుకుంటే కూడా అనర్థాలు జరగవచ్చు.


క్రూసిఫెరస్ వెజిటేబుల్స్..
క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ అంటే బ్రోకోలి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటి కూరగాయలు అన్నీ క్రూసిఫెరస్‌ జాతికి చెందినవి ఇలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా లివర్ డిటాక్స్ అయిపోతుంది. ఇది శరీరంలో ఉన్న టాక్సిన్స్ కి వ్యతిరేకంగా పోరాడుతాయి ప్రతిరోజు మీ డైట్ లో ఉండాల్సిన ఆహారాల జాబితాలో క్రూసిఫెరస్ జాతి కూడా ఒకటి.


ఇదీ చదవండి: ఆరేంజ్‌ తొక్కతో ఆరోగ్యకరమైన చర్మం.. మెరుగైన ఛాయ..


ఫ్యాటీ ఫిష్..
ఒమేగా ౩ ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉండే చేపలు కూడా మీ డైట్ లో ఉండాలి. ఇది లివర్ ఆరోగ్యానికి తోడ్పడుతుంది మంట వాపు సమస్యను తగ్గిస్తుంది. ముఖ్యంగా ఫ్యాటీ ఫిష్ లో ఒమెగా 3 ఉంటుంది. ఇది లివర్ పనితీరును కూడా  మెరుగుపరుస్తుంది వారంలో ఒక రెండు సార్లు అయినా ఫ్యాటీ ఫిష్ తినాలి.


బీట్రూట్..
బీట్రూట్ జ్యూస్ మన డైట్ లో చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది బీపీ సమస్యను తగ్గిస్తుంది అంతే కాదు కార్డియో వ్యాస్క్యులర్ కి కూడా మంచిది బీట్రూట్ తో తయారు చేసిన జ్యూస్ లో బెటర్ లైన్స్ ఉంటాయి ఈ నైట్రేట్స్‌ యాంటీ ఆక్సిడెంట్స్ గుండెను కాపాడుతుంది మంట సమస్య రాకుండా నివారిస్తుంది రక్షిస్తుంది.


ఇదీ చదవండి: రోజూ రోజ్ వాటర్‌తో మీ ముఖానికి మసాజ్ చేస్తే ఏమవుతుంది? నిపుణులు చెప్పేది ఇదే..


గ్రేప్ ఫ్రూట్..
బ్రేక్ ఫ్రూట్లో కూడా సహజసిద్ధమైన అంటే ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి లివర్ కి మంచిది ఇందులో నరేంజెనిన్, నరేంజిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది వంట సమస్యను తగ్గించి లివర్ని ఒక షీల్డ్‌లా కాపాడుతుంది. కొన్ని నివేదికల ప్రకారం యాంటీ ఆక్సిడెంట్సు ఫైబ్రోసిస్ నేను నివారిస్తుంది. అంతేకాదు కాలేయ డేంజరస్ వ్యాధుల నుంచి కాపాడుతుంది గ్రేఫ్రూట్ జ్యూస్ ని డైట్ లో చేర్చుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook