Low Cholesterol Foods: ఈ ఆహార పదార్థాలు మార్చిపోయి తింటున్నారా.. 10 రోజుల్లోనే మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది..!
Bad Cholesterol Foods: ప్రస్తుతం ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాకుండా మరికొందరిలో ఇది ప్రాణాంతకంగా మారుతుంది. అయితే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినప్పుడు వాటిని ఎలా నియంత్రించుకోవాలో చాలా మందికి తెలియదు.
Bad Cholesterol Foods: ప్రస్తుతం ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాకుండా మరికొందరిలో ఇది ప్రాణాంతకంగా మారుతుంది. అయితే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినప్పుడు వాటిని ఎలా నియంత్రించుకోవాలో చాలా మందికి తెలియదు. అంతేకాకుండా నియత్రించుకునే సమయంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఈ సందర్భంలో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా విముక్తి పొందడానికి సులభమైన పలు మార్గాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి:
1. కొవ్వు మాంసాలను తినడం మంచిది కాదు:
మాంసంలో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు అధిక పరిమాణంలో ఉంటాయి. అయితే కొన్ని మాంసాలలో అధిక మొత్తంలో సంతృప్త కొవ్వు ఉంటుంది. అధిక మొత్తంలో వీటిని తీసుకోవడం శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కావున వీటిని తినకపోవడం మంచిది.
2. తీపి పదార్థాలను తినొద్దు:
చక్కెర పదార్థాలు అధిక పరిమాణంలో ఉండే వస్తువులు తినకపోవడం మంచిది. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ తగ్గి.. చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కావున అధిక మోతాదులో ఉండే తీపి పదార్థాలను తినొద్దని నిపుణులు తెలుపుతున్నారు.
3. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి:
తినే ఆహారంలో సంతృప్త కొవ్వును తగ్గించండం మంచిదని నిపుణులు పేర్కొన్నారు. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది.
4. వీటిని ఆహారంలో చేర్చుకోండి:
రోజూ తినే ఆహారంలో ఓట్స్, బార్లీ, యాపిల్స్, బీన్స్, అవిసె గింజలు, చియా గింజలను తీసుకోండి. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కనుక శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియత్రించేందుకు సహాయపడుతుంది.
5. మంచి కొలెస్ట్రాల్ శరీరానికి చాలా అవసరం:
శరీరానికి కావాల్సిన ఆహారంలో సంతృప్త కొవ్వులు చాలా అవసరం. కావున రోజూ తీసుతకునే ఆహారంలో గింజలు, మొలకెత్తిన విత్తనాలను తీసుకోండి.
6. కూరగాయలు అధికంగా తినొద్దు:
ప్రస్తుతం చాలా మంది ఆహారంలో పుష్కలంగా కూరగాయలను తీసుకుంటున్నారు. ముఖ్యంగా శరీరానికి హాని కలిగించే వివిధ రకాల ఆహారాలను అధికంగా తింటున్నారు. కావున వీటిని తీసుకొకపోవడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా బ్రోకలీ, కాలీఫ్లవర్ వంటి కూరగాయలను తీసుకుంటే కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read: World Emoji Day: నేడే ప్రపంచ ఎమోజీ దినోత్సవం.. ఎందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారో తెలుసా..!
Also read: Beard Growing Tips: మీకూ ఒత్తైనా గడ్డం రావాలంటే ఇలా చేయండి.. నెలలోనే స్ట్రాంగ్ బియర్డ్ వస్తుంది..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook