Milk for weight Gain: బరువు పెరగడానికి సులుభమైన చిట్కాలు ఇవే.. ఇవి పాటిస్తే చాలా.!
Milk for weight Gain: పాలు శరీరానికి చాలా లాభాలను చేకూర్చుతాయి. ముఖ్యంగా పాలలో ఉండే మూలకాలు శరీర అభివృద్ధికి సహాయపడతాయి. పిల్లల ఆరోగ్యానికి చాలా మెలుస్తాయి. కావున పిల్లలకు వీటిని రోజులో నాలుగు సార్లు అందిస్తే..
Milk for weight Gain: పాలు శరీరానికి చాలా లాభాలను చేకూర్చుతాయి. ముఖ్యంగా పాలలో ఉండే మూలకాలు శరీర అభివృద్ధికి సహాయపడతాయి. పిల్లల ఆరోగ్యానికి చాలా మెలుస్తాయి. కావున పిల్లలకు వీటిని రోజులో నాలుగు సార్లు అందిస్తే.. పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. అయితే పాల గురించి కెనడాలోని బ్రాక్ యూనివర్శిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ డాక్టర్ బ్రియాన్ రాయ్ ఈ విధంగా తెలిపారు..పాలలో శరీర అభివృద్ధికి కావాల్సిన అన్ని పోషకాలుంటాయి. కావున వీటిని రోజూ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందగలుతారు.
పాలు శరీరంలో కొవ్వును పెంచవు:
జిమ్‌కి వెళ్లి శరీర ఆకృతిని పెంచుకోవాలనుకునే వారు. పాలపై ఆధారపడి ఉంటారు. వెయిట్ లిఫ్టింగ్ చేసిన తర్వాత పాలు తీసుకునే యువకులలో మంచి ఆకృతి లభిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి కండరాలను పెంచుకోవాలనుకునే వారు తప్పకుండా పాలను రోజుకు 4 నుంచి 5 సార్లు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
పాలు తాగడం ఇష్టం లేకపోతే.. పనీర్, టోఫు, పెరుగు మొదలైన పాలతో చేసిన ఇతర ఆహారాలు తీసుకోవడం వల్ల కండరాలు పెరుగుతాయా.. అనే ప్రశ్నఅన్న ప్రశ్న అందరీకి రావొచ్చు. పాలకు బదులుగా వేరే పాల పదార్థాలను వినినియోగించడం వల్ల వ్యాయామం చేసే క్రమంలో బరువు తగ్గే అవకాశాలున్నాయి. కావున జిమ్ చేసే క్రమంలో కేవలం పాలను మాత్రమే తీసుకోవాలి. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయి.
ఎక్కవు పాలు తగడం వల్ల సమస్యలు వస్తాయా..?:
క్రమం తప్పకుండా పాలను తాగడం వల్ల కండరాలు దృఢంగా తాయారవుతాయి. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. అయితే ఇలా అని అతిగా పాలను తీసుకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. వీటి వల్ల చాలా మందిలో గుండె సమస్యలు, జీర్ణక్రియ సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. కావున వీటిని పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. రోజూ మూడు సార్లు పాలను తీసుకోవడం వల్ల శరీరానికి మంచి లాభాలు చేకూరుతాయి. వీటిని తీసుకున్న తర్వాత తప్పకుండా వ్యాయామం చేయాలి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Weight Loss Tips: ఆ నాలుగు అలవాట్లు మార్చుకుంటే..నెలలోనే బరువు తగ్గడం ఖాయం
Also Read: Weight Loss Tips: ఈ ఆహార నియమాలు పాటిస్తే ఖచ్చితంగా మీరు 12 రోజుల్లో బరువు తగ్గుతారు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook