Mustard Leaves benefits: ఆవాల ఆకును సులభంగా మన ఇంటి పరటిలో కూడా పెంచుకోవచ్చు. ఈ గింజలను మైక్రో గ్రీన్స్ లాగా తయారు చేసుకుని వంటల్లో ఉపయోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ ఆకులను వివిధ ఆకుకూరలు లాగా కూర చేసుకొని తినవచ్చు. దీనిని తినడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఇందులో విటమిన్‌ సి, మైక్రో న్యూటియన్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఆవాల ఆకు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆవాల ఆకును యాంటీ క్యాన్సర్‌ ఆకు అని పిలుస్తారు. దీని తీసుకోవడం వల్ల లంగ్‌ క్యాన్సర్‌ బారిన పడకుండా రక్షిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


అంతేకాకుండా ఇతర క్యాన్సర్‌ కణాలను వ్యాప్తి చెందకుండా ఉంచుతుందని నిపుణులు అంటున్నారు. 


ఆవాల ఆకులను సలాడ్స్‌లో తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.


Also read: Weight Loss Diet: కొబ్బరి పిండి పరాటాలతో బరువు తగ్గడమే కాదు.. ఈ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..


ఆవాల‌ను మైక్రో గ్రీన్స్ లాగా త‌యారు చేసుకుని తీసుకోవ‌డం వ‌ల్ల నిరోధ‌క శక్తి మెరుగుప‌డుతుంది.


వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కొంతమందిని వైరల్‌, బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌లు వస్తుంటాయి. ఈ ఆవాల ఆకును తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. ఆవాల ఆకును తీసుకోవడం వల్ల అనేక అనార్యోగ సమస్యల బారిన పడకుండా ఉంటామని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.


Also read: Healthy Dates: మ‌ల‌బ‌ద్ద‌కం సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఖర్జూరాలు తినడం వల్ల సమస్య మాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter