Dates health benefits: ఖర్జూరాలు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. దీని వల్ల అధిక బరువు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
❋ ఖర్జూరాలు తీసుకోవడం వల్ల రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది.
❋ ఖర్జూరాలలో అధిక శాతం ఐరన్ గుణాలు ఎక్కువగా ఉంటాయి.
❋ ప్రతిరోజు ఖర్జూరాలు తీసుకోవడం వల్ల రక్తం అధికంగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
❋ అంతేకాకుండా ఖర్జూరాల వల్ల ఎముకలకు కాల్షియం అందుతుంది.
Also read: Winter Health Tips: చలికాలంలో గుండె ఆరోగ్యాన్ని ఎలా పరిరక్షించుకోవాలి
❋ ఖర్జూరాలు తీసుకోవడం కారణంగా సన్నగా, బలహీనంగా ఉన్నవారు దృఢంగా మారి బరువు పెరుగుతారు.
❋ ఖర్జూరాల గుజ్జులో కాస్త మిరియాల పొడి చల్లి తింటే రక్త విరేచనాలు తగ్గుతాయి.
❋ మలబద్దకం ఉన్నవారు ఖర్జూరాలు పండ్లను తీసుకోవడం వల్ల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఈ విధంగా ఖర్జూరాలు తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.
Also read: Ayurvedic Remedy for Sore Throat: గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందడాని చక్కటి చిట్కా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter