Natural Weight Loss Tips: చాలా మంది వివిధ రకాల అనారోగ్యకరమైన ఆహారాలు విచ్చలవిడిగా తినడం వల్ల సులభంగా బరువు పెరుగుతున్నారు. అంతేకాకుండా దీని కారణంగా కొందరిలో చెడు కొలెస్ట్రాల్‌ కూడా అతిగా పెరిగిపోతుంది. దీని కారణంగా చాలా మంది గుండెపోటు సమస్యలకు గురవుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ద వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు ఇంటి చిట్కాలు కూడా పాటించాల్సి ఉంటుంది. ఇంటి చిట్కాలను పాటించడం వల్ల సులభంగా కూర్చోని కూడా బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి చిట్కాలను పాటించడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సహజ చిట్కాలు శరీర బరువును తగ్గిస్తాయి:


ప్రస్తుతం చాలా మంది బరువు తగ్గే క్రమంలో డైట్‌ను పాటించే క్రమంలో అతిగా ఆహారాలు తీసుకుంటున్నారు. అయితే ఇలా తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి బరువు తగ్గే క్రమంలో తప్పకుండా అతిగా ఆహారాలు తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.


బరువు తగ్గే క్రమంలో అతిగా ఉప్పగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బరువు తగ్గడానికి తీసుకునే డైట్‌లో ఎక్కువగా ఉప్పు ఉన్న ఆహారాలు తీసుకుంటే రక్త పోటు సమస్యలు దారీ తీసే అవకాశాలున్నాయి. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీయోచ్చు.


బరువు తగ్గడానికి వ్యాయామాలు చేయడం చాలా మంచిది. ఎందుకంటే ప్రతి రోజూ వ్యాయామాలు చేయడం వల్ల కొలెస్ట్రాల్‌ పరిమాణాలు సులభంగా తగ్గుతాయి. కాబట్టి తప్పకుండా వాకింగ్, జాగింగ్ చేయాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.


బరువు తగ్గడానికి ప్రతి రోజూ డైట్‌లో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది శరీరంలో పేరుపోయిన కొలెస్ట్రాల్‌ను సులభంగా నియంత్రిస్తుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.


Also Read:  Anupama Parameswaran Saree pics : కొప్పున పూలెట్టుకొని.. అందమంటే అనుపమదేనా?.. చీరకట్టుకే కళ వచ్చిందా?


Also Read: Amala Akkineni : కుక్కల మీద అలాంటి కామెంట్లు చేసిందా?.. అమల నిజంగానే అలా అనేసిందా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook