Peanuts Benefits: ఉక్కులాంటి దృఢమైన కండరాలు.. ఎక్కువ శక్తినిచ్చే ఈ పప్పును రోజూ నానబెట్టుకుని తినండి..
Peanuts Health Benefits: ఆల్పైన హెల్త్ ఫుడ్స్ నివేదిక ప్రకారం పల్లిల్లో ఫ్యాట్ అధికంగా ఉంటుంది. కానీ ఇది అన్సాచ్యురేటెడ్ కొవ్వులు కలిగి ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది పల్లీలలో శరీరానికి కావాల్సిన ఖనిజాలు పుష్కలంగా కూడా ఉంటాయి.
Peanuts Health Benefits: పల్లీలు ఈజీగా దొరుకుతాయి సులభంగా తక్కువ రేట్ లోనే అందుబాటులో ఉంటాయి. దీంతో ఏం ప్రయోజనాలు ఉంటాయని అపోహ ఇప్పుడు చాలామందిలో పోయింది. ఎందుకంటే ఇందులో అనారోగ్య కరమైన కొవ్వులో ఉంటాయి, ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ అభిప్రాయం అనేది రాను రాను మారిపోతుంది. ఎందుకంటే కొన్ని నివేదికల ప్రకారం ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం పల్లీలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
ఆల్పైన హెల్త్ ఫుడ్స్ నివేదిక ప్రకారం పల్లిల్లో ఫ్యాట్ అధికంగా ఉంటుంది. కానీ ఇది అన్సాచ్యురేటెడ్ కొవ్వులు కలిగి ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది పల్లీలలో శరీరానికి కావాల్సిన ఖనిజాలు పుష్కలంగా కూడా ఉంటాయి. అంతేకాదు ఇందులో మెగ్నీషియం విటమిన్ ఇ, విటమిన్ బి ఉంటుంది వేరుశనగ గుళ్ళు ప్రతిరోజు ఒక గుప్పెడుతుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు ఇది ఇమ్యూనిటీ వ్యవకస్థను కూడా బలపరుస్తుంది. పల్లీలలో ప్రోటీన్, ఫైబర్ కూడా అధిక మోతాదులో ఉంటుంది. ఈ బిజీ లైఫ్ స్టైల్ లో గుప్పెడు పల్లీలు తింటే మీరు శరీరానికి ప్రోటీన్ అందుతుంది.
అంతేకాదు పల్లిలో అమైనో ఆసిడ్స్ కూడా ఉంటాయి. ఎన్‌ఐహెచ్ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం పల్లిల్లో అర్జినైన్ ఉంటుంది. ఇది ప్రోటీన్ నిర్మాణానికి సహాయపడుతుంది .ఎందుకంటే ఇది మొక్కల ఆధారిత ప్రోటీన్ కాబట్టి ఆరోగ్యానికి ప్రయోజనాలు మెండు.
ఇదీ చదవండి: పైల్స్ రోగులు డ్రై ఫ్రూట్స్ తినవచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..
పల్లీలలో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉంటాయి. మీ డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఈ మొక్కల ఆధారిత ఆహారంలో 9 అమైనో యాసీడ్స్ ఉంటాయి. ఇది మానవ ఆరోగ్యానికి కండరాల అభివృద్ధికి ఎంతో ముఖ్యం. ముఖ్యంగా వెజిటేరియన్ తినేవారికి పల్లీలు ఎంతో మంచిది.మన శరీరంలో పాలీ అన్సాచ్యురేటెడ్, మోనో అన్ శాచ్యురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల స్థాయిలను పెంచుతాయి. ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది. పొటాషియం నరాల పనితీరును కూడా మెరుగుపరిచి బ్లడ్ ప్రెషర్ ని నిర్వహిస్తాయి.
ఇదీ చదవండి: క్రాన్బెర్రీస్ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే బిత్తరపోతారు.. మీరూ తెలుసుకోండి..
అంతేకాదు గుప్పెడు వేరుశనగ గుళ్లను మన డైట్ లో చేర్చుకోవడం వల్ల బరువు కూడా నిర్వహిస్తుంది ఎందుకంటే ఇందులో ప్రోటీన్, ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. ఎక్కువగా తినకుండా ఉంటాం బరువు పెరగకుండా ఉంటారు. ఈవినింగ్ స్టార్ట్ టైం లో కూడా వీటిని తీసుకోవచ్చుఆరోగ్యానికి పునాల అభిప్రాయం ప్రకారం గుండె ఆరోగ్యానికి కావలసిన లక్షణాలు పల్లెల్లో ఉంటాయి అందులో మోనో అంచార్చ్యురేటర్ కొవ్వులు బ్లడ్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె వ్యాధులు రాకుండా కాపాడుతుంది అంతేకాదు ఇందులో ఉండే అర్జినైన్ రక్తప్రసరణ మెరుగుపరిచేలా ప్రోత్సహిస్తుంది. నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తికి తోడ్పడుతుంది దీంతో నరాలకు ఉపశమనం లభిస్తుందిపల్లీలు అంటే ఆక్సిడెంట్సు పి కోమరిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది ఇది సెల్ డామేజ్ కాకుండా ఫ్రీ రాడికల్ సమస్య నుంచి కాపాడతాయి. దీంతో ప్రాణాంతక క్యాన్సర్ అల్జీమర్స్ నుంచి కూడా దూరంగా ఉండొచ్చు .(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి