Kalonji Seeds Benefits: క‌లోంజి గింజలు తీసుకోవడం వల్ల డయాబెటిస్‌తో పాటు ఇతర అనారోగ్యకరమైన వ్యధుల బారిన పడకుండా ఉంటామని వైద్యులు చెబుతున్నారు. దీనిని తీసుకోవడం వల్ల అధిక బరువు, కొలెస్ట్రాల్, కీళ్ల నొప్పులు ఇతర సమస్యల నుంచి బయట పడ్డవచ్చు. ముఖ్యంగా మలబద్దకం సమస్య తగ్గుతుంది.  దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయంపై మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కలోంజి గింజలను తీసుకోవ‌డం వ‌ల్ల షుగర్‌ లెవల్స్ అదుపులో ఉంటాయి.


కీళ్ల నొప్పులు, వాపులు కూడా తగ్గుతాయి.


అంతేకాకుండా మెదడు పనితీరు మెరుగుపడుతుంది.


శరీరంలో ఉండే మలినాలను తొలిగించడంలో సహాయపడుతుంది.


రోగ నిరోధ‌క శ‌క్తి పెంచడంలో ఉపయోగపడుతుంది.


జీర్ణ‌క్రియ సాఫీగా సాగేలా చేయ‌డంలో కలోంజి గింజల సహాయపడుతాయి.


Also Read: Asthma Diet Care: ఆస్తమాతో బాధపడుతున్నారా …శీతాకాలంలో తప్పకుండా తినాల్సిన ఫుడ్స్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter