Symptoms Of Thyroid In Kids: థైరాయిడ్‌ హార్మోన్‌  హెచ్చు తగ్గులు కావడం వల్ల  పెద్దలలోనే కాకుండా పిల్లల్లో కూడా ఈ సమస్య కనిపిస్తుంది. ముఖ్యంగా  థైరాయిడ్ గ్లాండ్‌ పిల్లల ఎదుగుదలలో సహాయపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న వయస్సులో ఈ హార్మోన్‌ ఎంతో అవసరం. అయితే థైరాయిడ్‌ సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. పిల్లల్లో  థైరాయిడ్ సమస్య లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

థైరాయిడ్‌ అనేది వివిధ రాకలుగా ఉంటుంది. అయితే పిల్లలో హైపర్ థైరాయిడిజం అనేది కినిపిస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  అయితే ఈ వ్యాథి లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం.. మీ పిల్లల చేతులు వణకడం, ఏకాగ్రత లేకపోవడం, అధిక చెమట, నిద్ర సమస్యలు, మలబద్దకం, బరువు తగ్గడం, వంటి లక్షణాలు కనిపిస్తే వారు హైపర్‌ థైరాయిడిజం సమస్య బారిన పడుతున్నారని గ్రహించాలి.  థైరాయిడ్ సమస్యలను సాధారణంగా మందులతో తగ్గించుకోవచ్చు. ఒకవేళ మీ పిల్లల్లో ఈ లక్షణాలలో కొన్నైనా కనిపిస్తే  తప్పకుండా డాక్టర్‌ను కలవండి. దీని వల్ల  కొంత ఉపశమనం పొందవచ్చు. 


Also read: Diabetic Diet Tips: మీకు డయాబెటిస్ ఉందా, అయితే ఈ 5 పదార్ధాలకు దూరం తప్పదు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter