Diabetic Diet Tips: మీకు డయాబెటిస్ ఉందా, అయితే ఈ 5 పదార్ధాలకు దూరం తప్పదు

డయాబెటిస్ రోగులు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాల్సింది ఆహారపు అలవాట్ల విషయంలో. రోజూ తీసుకునే డైట్‌పై ఎప్పటికప్పుడు తగిన శ్రద్ధ తీసుకోవల్సి ఉంటుంది. జీవనశైలిని కూడా మార్చుకోవల్సి ఉంటుంది. బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంచుతూ ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా 5 రకాల ఆహార పదార్ధాలను బ్రేక్‌ఫాస్ట్ నుంచి దూరం చేయాల్సిందే.

Diabetic Diet Tips: డయాబెటిస్ రోగులు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాల్సింది ఆహారపు అలవాట్ల విషయంలో. రోజూ తీసుకునే డైట్‌పై ఎప్పటికప్పుడు తగిన శ్రద్ధ తీసుకోవల్సి ఉంటుంది. జీవనశైలిని కూడా మార్చుకోవల్సి ఉంటుంది. బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంచుతూ ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా 5 రకాల ఆహార పదార్ధాలను బ్రేక్‌ఫాస్ట్ నుంచి దూరం చేయాల్సిందే.

1 /5

స్వీట్స్ స్వీట్స్ అస్సలు ముట్టకూడదు. వీటివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి. 

2 /5

టీ-కాఫీ టీ లేదా కాఫీ తాగడం చాలా మందికి ఇష్టమే. కానీ మధుమేహం వ్యాధిగ్రస్థులు ఉదయం వేళ టీ, కాఫీలను దూరం పెడితే మంచిది.

3 /5

మైదా మైదా అనేది వైట్ పాయిజన్ లాంటిది. కడుపులో పేరుకుపోతుంది. కడుపు సంబంధిత సమస్యలు కూడా ఉత్పన్నమౌతాయి. అందుకే మధుమేహం వ్యాధిగ్రస్థులు మైదాతో తయారయ్యే పదార్ధాలకు దూరంగా ఉండాలి

4 /5

ప్యాకెట్ జ్యూస్ జ్యూస్ తాగడం ఆరోగ్యానికి మంచిదే  కానీ ప్యాకెట్ జ్యూస్ తాగకూడదు. ముఖ్యంగా ఉదయం బ్రేక్‌ఫాస్ట్ సమయంలో అస్సలు తీసుకోకూడదు. ఇందులో ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల మధుమేహం వ్యాధిగ్రస్థులకు హాని కలుగుతుంది. 

5 /5

ఫ్రైడ్ పదార్ధాలు మధుమేహం వ్యాధిగ్రస్థులు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో కొన్ని రకాల పదార్ధాలు దూరం పెట్టాలి. ముఖ్యంగా ఫ్రైడ్ పదార్ధాలు అస్సలు తినకూడదు. వీటివల్ల బ్లడ్ షుగర్ వేగంగా పెరుగుతుంది.