Top 5 Side Effects Of Buttermilk | బటర్ మిల్క్ అంటే చాలా మంచిది.. లాభాలే లాభాలు అని మనలో చాలా మంది అనుకుంటారు. అయితే ఏ పదార్థం అయినా లాభాలు, నష్టాలు రెండూ కలిగి ఉంటుంది. అందులో మజ్జిగ కూడా మినహాయిపు  కాదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మజ్జిగలో ( Butter Milk ) బ్లీచింగ్ లక్షణాలు ఉంటాయి. చర్మంపై ఉన్న ట్యానింగ్ గుర్తులను పొగొడుతుంది. ఇందులో లభించే ప్రో బయోటిక్ పేరు లాక్టిక్ యాసిడ్. చర్మంపై ( Skin) ముడతలు తగ్గిస్తుంది. సన్ బర్న్ కూడా క్యూర్ చేయవచ్చు. 


ఈ మధ్య కాలంలో పాలు, పెరుగు, మజ్జిగను తమ చర్మం, జుట్టు కోసం వాడుతున్నారు. దీని వల్ల మనకు కొన్ని లాభాలు కలుగుతాయి. ఇందులో విటమిన్ బీ 12,  క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యం ( Health ), చర్మానికి చాలా మంచిది. అయితే చాలా మంది దీని లాభాలు మాత్రమే మీతో చెప్పి ఉంటారు. కానీ ఈ రోజు మజ్జిగ వల్ల కలిగే నష్టాలు తెలియజేస్తాం. తరువాత మీరే నిర్ణయించుకోండి. ఏ మోతాదులో తీసుకుంటే బాగుంటుందో.



Also Read | Orange Benefits:  నారింజ పండు.. పోషకాలలో మెండు


ఇలా ఎన్నా లాభాలు .. కానీ నష్టాలు.. ఇవే..


1. మజ్జిగ మీ స్కిన్, ఆరోగ్యానికి చాలా మంచిది కానీ కొన్ని సైడె ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి.  


2. దగ్గు, జలుబు ఉన్నప్పుడు మజ్జిగ తీసుకోవడం వల్ల పరిస్థితి మరింతగా దిగజారిపోవచ్చు.


3. కీళ్ల నొప్పులు ఉంటే మజ్జిగ తాగకండి. దాని నుంచి దూరంగా ఉండండి.


4. మజ్జిగతో జుట్టును ఎక్కువగా వాష్ చేస్తే దీని వల్ల జుట్టుు చాలా నష్టం కలుగుతుంది.



Also Read | LPG Cylinders Booking: ఇండేన్ గ్యాస్ బుక్ చేసుకునే 5 విధానాలు ఇవే


5. చర్మంపై రోజు మజ్జిగ అప్లై చేయడం వల్ల స్కిన్ రఫ్ అవుతుంది. 


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR