Weight Loss Tips: ఇలా సయంత్ర పూట తులసి టీని తీసుకుంటే కేవలం 17 రోజుల్లో బరువు తగ్గుతారు..
Weight Loss In 17 Days: ప్రస్తుతం చాలా మంది ఆధునిక జీవన శైలిని అనుసరిస్తున్నారు. దీని వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ముఖ్యంగా పురుషులైతే శరీర బరువు పెరుగి గుండె పోటు సమస్యలకు గురవుతున్నారు. అంతేకాకుండా మధుమేహం సమస్యతో కూడా బాధపడుతున్నారు.
Weight Loss In 17 Days: ప్రస్తుతం చాలా మంది ఆధునిక జీవన శైలిని అనుసరిస్తున్నారు. దీని వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ముఖ్యంగా పురుషులైతే శరీర బరువు పెరుగి గుండె పోటు సమస్యలకు గురవుతున్నారు. అంతేకాకుండా మధుమేహం సమస్యతో కూడా బాధపడుతున్నారు. అయితే ఈ బరువును తగ్గించుకోవడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయినపటికీ బరువు తగ్గలేకపోతున్నారు. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు రకాల ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా అనారోగ్యకరమైన ఆహారాలను మానుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఇదే క్రమంలో వ్యాయామాలు కూడా చేయాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి నియమాలు పాటించడం వల్ల సులభంగా, ఆరోగ్యంగా బరువు తగ్గుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
బరువు తగ్గడానికి ఏం చేయాలి?:
బరువు తగ్గడానికి తప్పకుండా యోగా , ప్రాణాయామాలు చేయాలి. అంతేకాకుండా ఇదే క్రమంలో తప్పకుండా డైట్‌ను కూడా అనుసరించాల్సి ఉంటుంది. ఈ పద్దతిని అనుసరించే ముందు ఆహార నియమాలు తప్పని సరిగా ఫ్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆరోగ్యంగా సులభంగా బరువు తగ్గడానికి పలు హోం రెమెడీని అనుసరించాల్సి ఉంటుంది. అయితే రెమెడీలో టీలు తీసుకోవడం కూడా భాగమేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బరువు తగ్గే క్రమంలో ఈ టీలను తీసుకోవడం ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఎలాంటి టీలు తీసుకోవాల్సి ఉంటుంది:
బరువు తగ్గాలనుకునేవారు.. క్రమం తప్పకుండా తులసి టీని ఖాళీ కడుపుతో తాగాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు పొట్ట సమస్యలు కూడా దూరమవుతాయి. కాబట్టి తప్పకుండా రోజుకు రెండు లేదా మూడు సార్లు ఈ టీని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.ఈ టీని తయారు చేసుకునే క్రమంలో చక్కెరకు బదులుగా తేనెను వినియోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల రెట్టంపు ప్రయోజనాలు పొందుతారు.
డిప్రెషన్ సమస్యలు కూడా దూరమవుతాయి:
ఆయుర్వేదం శాస్త్రం ప్రకారం.. తులసి ఒక ఔషధం గుణాలు కలిగిన మొక్క. కాబట్టి ఈ టీలను క్రమం తప్పకుండా తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డిప్రెషన్ వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. క్రమం తప్పకుండా సాయంత్రం పూట తులసి టీ తాగితే.. డిప్రెషన్ తగ్గి.. మైండ్ రిలీఫ్‌గా ఉంటుంది. కాబట్టి క్రమం తప్పకుండా ఈ టీలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా ఇందులో శరీరానికి అవసరమైన ఆయుర్వేద గుణాలుంటాయి. ఇది అనేక వ్యాధులకు దివ్యౌషధంలా పని చేస్తుంది. ముఖ్యంగా వానా కాలంలో వచ్చే జలుబు, దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులను దూరం చేయడానికి సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచేందుకు సహాయపడుతుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook