Weight Loss Juice: ఈ 3 జ్యూస్‌లతో అధిక బరువుకు 8 రోజుల్లో చెక్ పెట్టొచ్చు!
Weight Loss Juice: బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజూ ఆహారం తీసుకునే ముందు ఈ జ్యూస్‌లు తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Weight Loss Juice: జీవన శైలిలో విపరీతమైన మార్పులు కారణంగా చాలా మంది తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది బరువు పెరుగుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల కారణంగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. అంతేకాకుండా ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆహారంలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన జ్యూస్‌లు కూడా తాగాల్సి ఉంటుంది. ముఖ్యంగా తీసుకునే ఆహారాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ జ్యూస్‌లు తాగడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు:
1. క్యారెట్ జ్యూస్‌తో సులభంగా బరువు తగ్గుతారు:
స్థూలకాయంతో ఇబ్బంది పడుతున్నవారు తప్పకుండా ప్రతి రోజూ క్యారెట్ జ్యూస్ తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యలతో పాటు సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో డైటరీ ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి సులభంగా ఆకలి నియంత్రిస్తుంది.
2. టొమాటో రసం:
టొమాటో రసం ప్రతి రోజూ తాగడం వల్ల కూడా సులభంగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో పీచు పదార్థాలు అధిక పరిమాణంలో ఉంటాయి. కాబట్టి సులభంగా పొట్ట ఆరోగ్యంగా చేయడమేకాకుండా ఊబకాయాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
3. బీట్‌రూట్ జ్యూస్:
బరువు తగ్గాలనుకునే వారు బీట్‌రూట్ జ్యూస్ కూడా తాగొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడమేకాకుండా బాడీకి శక్తిని కలిగిస్తుంది. ఇందులో తక్కువ కేలరీలు లభిస్తాయి. కాబట్టి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Also Read: Amala Akkineni : కుక్కల మీద అలాంటి కామెంట్లు చేసిందా?.. అమల నిజంగానే అలా అనేసిందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook