CBSE Practical Exam Dates | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇటీవలే Class XII ప్రాక్టికల్ పరీక్షల తేదీలను ప్రకటించింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం పరీక్షలను జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 8 వరకు  నిర్వహిస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Women Empowerment : మహిళల కోసం ప్రత్యేక సేవింగ్ ఎకౌంట్, వడ్డీ ఎంతో తెలుసా?
సీబీఎస్సీ ( CBSE ) పరీక్షలు తప్పకుండా జరుగుతాయి అని బోర్డు సెక్రటరీ అనురాగ్ త్రిపాఠి మరోసారి స్పష్టం చేశారు. అయితే ఇవీ ప్రాక్టికల్స్ తేదీలను త్వరలోనే మార్చి మళ్లీ ప్రకటించే అవకాశం కూడా ఉంది అని సమాచారం.


న్యూ ఎడ్యుకేషన్ పాలసీపై ( NEP ) ఒక వెబినార్ లో మాట్లాడుతున్న సమయంలో బోర్డు ఎగ్జామ్స్ తప్పకుండా జరుగుతాయి, అందులో డౌట్ లేదు అని తెలిపారు. దీంతో సీబీఎస్సీ పరీక్షలపై నెలకొన్న సందిగ్దతలు తొలగిపోయాయి. అయితే ఈ పరీక్షలను ( Exams ) సేఫ్ గా ఎలా నిర్వహించాలో ప్రస్తుతం పరిశీలిస్తున్నారు.



Also Read | Dreams and Meanings: మనిషికి వచ్చే 5 పీడకలలు, వాటి అర్థాలు!


అదే సమయంలో బోర్డు పరీక్షలను కొన్ని ప్రత్యేక పరిస్థితిలో నిర్వహిస్తున్నారు కాబట్టి కొన్ని నియామలు ( Standard Operating Procedure )విధించారు.


అవేంటో తెలుసుకోండి:
- కొత్తగా ప్రకటించిన ప్రాక్టకల్ పరీక్షల తేదీలను స్కూళు యాజమాన్యానికి తెలియజేస్తారు.


- ప్రాక్టికల్ పరీక్షలతో పాటు, ప్రాజెక్ట్ ఇవాల్యుయేషన్ కూడా స్కూళ్లోనే జరుగుతుంది.


- ప్రాక్టికల్ పరీక్షల్లో ఇంటర్నల్, ఎక్స్ టర్నల్ పరీక్షలు రెండూ ఉంటాయి.


- ఈ పరీక్షలను పరిశీలించడానికి ఒక అధికారిని నియమిస్తారు.



Also Read |  Kamal Haasan: నటనతో పాటు కమల్ హాసన్ ఈ 5 విషయాల్లో దిట్ట అని తెలుసా ?


- వారి నిర్ణయం ప్రకారం వచ్చిన మార్కులను స్కూలు, బోర్డుకు అందిస్తారు.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR