HBD Kamal Haasan | కమల్ హాసన్ తన సొంత పొలిటికల్ పార్టీని కూడా ప్రారంభించాడు. కమల్ హాసన్ నేపథ్యగానం కూడా చేశాడు. దర్శకుడిగా, నిర్మాతగా కూడా వ్యవహరించాడు.
Kamal Haasan Birtdhay | భారతీయ సినీ పరిశ్రమలో దిగ్గజ నటుల్లో కమల్ హాసన్ పేరు తప్పకుండా ఉంటుంది. అతని సినిమాలు చూసిన వారికి ఆయన ట్యాలెంట్ ఎంటో, నటనా కౌశలం అంటే ఏంటో తెలుస్తుంది. అయితే కమల్ ( Kamal Haasan ) ట్యాలెంట్ కేవలం నటనకు మాత్రమే పరిమితం కాలేదు. ఎన్నో ప్రత్యేక విషయాలు ఆయనలో ఉన్నాయి.
కమల్ హాసన్ భారతీయుడిగా ( Indian ) విశ్వరూపం చూపించి లోకనాయకుడు అయ్యాడు. మరి కమల్ హాసన్ క్లాసికల్ డ్యాన్స్ లో మంచి ట్రైనింగ్ తీసుకున్న విషయం మీకు తెలుసా ? అతను కొరియోగ్రాఫర్ అని కూడా మీకు తెలుసా ? కమల్ ఈ స్పెషల్ ట్యాలెంట్ ను సినిమాల్లో కూడా చూపించాడు. ఈ సినిమా ఏదో గెస్ చేయగలరా ?
కమల్ హాసన్ మంచి ప్లే బ్యాక్ సింగ్ కూడా. కోవిడ్-19 ప్రారంభం అయిన సమయంలో దిక్షిణాది సినీపరిశ్రమకు చెందిన కళాకారులు అందరూ కలిసి చేసిన Avirum Anbum అనే పాటకు గాత్రం అందించాడు.
కమల్ హాసన్ రాజీకీయాల్లోకి కూడా అడుగుపెట్టాడు. Makkal Needhi Maiam అనే పార్టీని స్థాపించాడు.
చాచీ 420, హే రామ్, విశ్వరూపం వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం కూడా చేశాడు కమల్.
కమల్ హాసన్ దర్శకుడిగానే కాదు.. నిర్మాతగా కూడా వ్యవహరించాడు. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషన్ బ్యానర్ పై మూడు చిత్రాలు నిర్మించాడు.
కమల్ హాసన్ క్లాసికల్ డ్యాన్స్ లో మంచి ట్రైనింగ్ తీసుకున్న విషయం మీకు తెలుసా ? అతను కొరియోగ్రాఫర్ అని కూడా మీకు తెలుసా ? కమల్ ఈ స్పెషల్ ట్యాలెంట్ ను సినిమాల్లో కూడా చూపించాడు. ఈ సినిమా ఏదో గెస్ చేయగలరా ? అదే విశ్వరూపం