Teacher dance with Students: విద్యార్థినులతో కలిసి టీచర్ డ్యాన్స్ వేసిన విజువల్స్ వైరల్‌గా మారాయి. సోషల్‌ మీడియాలో విపరీతంగా కామెంట్లు వస్తున్నాయి. నృత్యం ద్వారా విద్యార్థుల్లో ఆసక్తిని పెంచుతున్న టీచరమ్మపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో మనూ గులాటి టీచర్‌గా పనిచేస్తున్నారు. సమ్మర్ క్యాంప్‌ చివరి రోజు తమ పాఠశాల విద్యార్థులతో కలిసి కాళ్లు కదిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విద్యార్థులతో కలిసి క్లాస్‌ రూమ్‌లో డ్యాన్స్ వేశారు. కిస్మత్‌ సినిమాలోని ఎవర్‌ గ్రీన్‌ పాట అయిన కజ్రా మొహబ్బత్ వాలాకు స్టెప్పులు వేశారు. అంతా కలిసి లయబద్ధంగా పాదం కదిపారు. డ్యాన్స్‌తోపాటు విద్యార్థినుల ఆహాభావాలు అందర్నీ అలరించారు. ముఖ్యంగా టీచర్ మునూ గులాటి డ్యాన్స్‌ ఆకట్టుకుంది. డ్యాన్స్‌తోపాటు అందం, అభినయంతో ఆమె షేక్‌ చేసింది. విద్యార్థునులంతా ఒకరి తర్వాత ఒకరు ముందుకు వస్తూ డ్యాన్స్‌ చేశారు. 


మధ్యలో టీచర్‌ సైతం ముందుకు వచ్చి డ్యాన్స్‌ చేశారు. చివరకు అంతకలిసి ఒకే ఫ్రేమ్‌లో నృత్యం చేశారు. ఇప్పుడా వీడియో సోషల్‌ మీడియాలో తెగ తిరుగుతోంది. నెటిజన్లు సైతం నృత్యానికి ఫిదా అవుతున్నారు. వీడియోకు విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు.




 


Also read:YCP Plenary Meeting: ఏపీలో వైసీపీ ప్లీనరీ సమావేశాల తేదీలు ఖరారు..ఎప్పటి నుంచో తెలుసా..?


Also read:KTR Letter to Nirmala Sitharaman: తెలంగాణ ఆస్తులను అమ్మే హక్కు ఎవరు ఇచ్చారు..కేంద్రానికి కేటీఆర్ లేఖాస్త్రం..!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook