న్యూఢిల్లీ : ఢిల్లీ అల్లర్లలో ఢిల్లీ పోలీసులపై తుపాకీ ఎక్కుపెట్టి కాల్పులు జరిపిన షారుఖ్‌ అనే యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో అల్లర్లు చెలరేగిన సమయంలో షారుఖ్ అతి సమీపంలోంచి రివాల్వర్‌‌తో కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఢిల్లీ హింసలో ఆందోళనకారులపై, పోలీసులపై 8 రౌండ్ల కాల్పులు జరిపిన కేసులో షారుఖ్‌ని ఢిల్లీ పోలీసులు సోమవారం ఉత్తర్ ప్రదేశ్‌లోని షామిలిలో అరెస్ట్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"182729","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు జరగనున్న మీడియా సమావేశంలో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు షారుఖ్‌ని మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..