Dog eats body: మార్చురీలో ఉంచిన శవాన్ని పీక్కుతిన్న వీధి కుక్క
Dog eats dead body: ఒడిశా రూర్కెలా ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో ఉంచిన శవాన్ని వీధికుక్క పీక్కుతింది.
Dog eats dead body: మార్చురీ(morgue)లో ఉంచిన శవాన్ని పీక్కుతుంది ఓ వీధికుక్క(Dog eats dead body). ఈ ఘటన ఒడిశా సుందర్‌గఢ్ జిల్లా రూర్కెలా ప్రభుత్వ ఆస్పత్రి (Rourkela Government Hospital)లో చోటుచేసుకుంది. ఈ చర్యతో మృతుడి కుటుంబసభ్యులు కోపోద్రక్తులయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో ఆస్పత్రి వద్ద టెన్షన్ చోటుచేసుకుంది.
Also Read: శృంగారం కోసం బలవంతపెట్టినందుకు... భర్త మర్మాంగం కోసేసిన భార్య...
రూర్కెలా(Rourkela)లోని ఉదిత్ నగర్(Uditnagar) పోలీస్ స్టేషన్ పరిధిలో..డిసెంబరు 9న బొలెరో వాహనం ఢీకొని రాజేష్ జాదవ్ అనే వ్యక్తి మరణించాడు. అతని మృతదేహాన్ని రూర్కెలా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం కోసం కుటుంబీకులు పోలీసుల సమక్షంలో మార్చురీకి చేరుకున్నారు. అయితే, శవం ముఖాన్ని కుక్క తిన్నట్లు గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link -https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook