Rajasthan Earthquake: రాజస్థాన్‌లోని బికనీర్‌(Bikaner)లో భూకంపం(Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్​పై భూకంప తీవ్రత 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్  సిస్మాలజీ(National Centre of Seismology ) వెల్లడించింది. ఆదివారం(డిసెంబర్ 12) సాయంత్రం 6:56 గంటల సమయంలో భూప్రకంపనలు వచ్చినట్లు తెలిపింది. బికనీర్‌కు వాయువ్యంగా 381 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఏర్పడినట్లు గుర్తించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read: Massive Fire Accident: హిమాచల్ ప్రదేశ్​లో ఘోర అగ్నిప్రమాదం...27 ఇళ్లు, 26 గోశాలలు దగ్ధం..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook