COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Fathers Day Quotes 2023: తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చారు కాబట్టి వారికి జీవితాంతం రుణపడి ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉంది. నవ మాసాలు మోసి జన్మనిచ్చేది తల్లైతే.. జీవితాంతం తన కంటికి రెప్పలా చూసుకునేవాడే తండ్రి. తండ్రితో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చిన, మిమ్మల్ని ఆయన శిక్షించిన ఆయన మనసు మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ మేలుకోరే విధంగానే ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా పిల్లల విజయం కోసం శ్రమించే ఆయన.. పిల్లల విజయ కోసమే దేనికైనా సిద్ధపడతాడు. ప్రతి సంవత్సరం ఇలాంటి నాన్నల కోసం ఒక రోజు గిఫ్ట్‌గా ఇవ్వాల్సిన అవసరం ఎంగానో ఉంది. అందుకే ప్రపంచ వ్యాప్తగా జూన్ 18న ఫాదర్స్ డేని జరుపుకుంటారు. మీ దూరంగా ఉన్నా..మీ ఫాదర్‌ను తలుచుకుని వారికి ఈ శుభాకాంక్షలను సోషల్‌ మీడియా ద్వారా తెలియజేయండి.. 


Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్
ఫాదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షాలను వారికి పంపండి:
✽ కష్టాల ఊబిలో చిక్కుకున్నప్పుడు మొదట చేయి పట్టికుని రక్షించేది తండ్రే..ఇలాంటి తండ్రికి మనం జీవితాంతం రుణ పడి ఉందాం..ఫాదర్స్ డే శుభాకాంక్షాలు. 
✽ నాన్న ప్రేమను మించిన గొప్ప ప్రేమ ప్రపంచంలో ఏది ఉండదు..ఫాదర్స్ డే శుభాకాంక్షాలు. 
✽ నాన్న నా ధైర్యం, నా గౌరవం నా బలం, నాన్నే నా గుర్తింపు..ఫాదర్స్ డే శుభాకాంక్షాలు. 
✽ ప్రతి కష్టం నుంచి రక్షించేందుకు నాన్న కీలక పాత్ర పోషిస్తారు. ఇలాంటి పాత్ర పోషించే ప్రతి తండ్రికి..ఫాదర్స్ డే శుభాకాంక్షాలు. 
✽ నా విజయానికి తొలి మెట్టైన నా తడ్రికి..ఫాదర్స్ డే శుభాకాంక్షాలు. 
✽ పిల్లల ఎదుగుదలను చూసి గర్వపడే ప్రతి తడ్రికి..ఫాదర్స్ డే శుభాకాంక్షాలు. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook