Pratapsingh Rane: దేశ రాజకీయాల్లో అరుదైరన ఘట్టం చోటు చోసుకుంది. గోవాకు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన కాంగ్రెస్ సీనియర్ (Pratapsingh Rane completed 50 years in Politics)​​ నేత ప్రతాప్​ సింగ్ రాణేకు.. ఆ రాష్ట్ర అధికార బీజేపీ ప్రత్యేక హోదా ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆయనకు జీవితకాల కేబినెట్ హోదా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం (Life time cabinet Ministry status Pratapsingh Rane) తీసుకున్నట్లు ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రమోద్​ సావంత్​ వెల్లడించారు.


ప్రతాప్​ సింగ్​ రాణే నేపథ్యంలో..


ప్రతాప్​ సింగ్ రాణే వయసు 87 సంవత్సరాలు. 50 ఏళ్లుగా ఆయన గోవా రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు.


1980 నుంచి 2007 వరకు మొత్తం నాలుగు సార్లు గోవా ముఖ్యమంత్రిగా (Pratapsingh Rane latest news) సేవలందించారాయన. మొదటి నుంచి కాంగ్రెస్​లోనే ఉన్నారు ప్రతాప్ సింగ్​ రాణే.


ఆయన ప్రస్తుతం పోరియం అసెంబ్లీ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇంత సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉండటం చాలా అరుదు. ఈ కారణంగానే ఆయనకు పార్టీలకు అతీతంగా గౌరవం లభించింది.


ప్రతాప్​ సింగ్ రాణే ముఖ్యమంత్రి పదవితో పాటు.. స్పీకర్​గా కూడా సేవలందించారు.


వారికి కూడా ఇదే గౌరవం..


రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న మాజీ ముఖ్యమంత్రులు, మాజీ స్పీకర్లకు ఇలాంటి హోదా ఇవ్వాలని రాష్ట్ర మంత్రి వర్గం (Goa Govt latest news) నిర్ణయించినట్లు ప్రస్తుత సీఎం ప్రమోద్ సావంత్ (Goa Chief Minister Pramod Sawant) వివరించారు.


Also read: Paracetamol not recommended : వ్యాక్సినేషన్‌ తర్వాత ఆ ట్యాబ్లెట్ అస్సలు వాడొద్దు..


Also read: Corona in India: దేశంలో కరోనా ఉగ్రరూపం- వివిధ రాష్ట్రాల్లో కేసులు ఇలా..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook