Gold price today: 10 grams of 24-carat sold at Rs 47,740; silver at Rs 64,600 per kg; check rates in your city: దేశీయ మార్కెట్ లో బంగారం ధర స్థిరంగా ఉంది. బంగారం ధరలు నిన్నటి (31-10-2021 ఆదివారం)తో పోలిస్తే ఈరోజు కూడా ఎలాంటి మార్పు లేదు. ఈ రోజు(01-11-2021 సోమవారం) బంగారం ధరలు (Gold prices) ఈ విధంగా ఉన్నాయి.24 క్యారెట్ల (24-carat) 10 గ్రాముల బంగారం ధర రూ.47,740 ఉంది. అలాగే 22క్యారెట్ల (22 carats) 10గ్రాముల బంగారం ధర రూ. 46,740గా ఉంది. వెండి (Silver) ధర కూడా స్థిరంగానే ఉంది. ప్రస్తుతం వెండి ధర రూ. 64,600 ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక హైదరాబాద్ (Hyderabad) మార్కెట్‌లోనూ బంగారం ధర స్థిరంగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,770 ఉండగా..22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700 వద్ద స్థిరంగా ఉంది. 


విజయవాడ మార్కెట్‌లో బంగారం ధర (Gold price Vijayawada) స్థిరంగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,770 ఉండగా అదే దారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700 వద్ద స్థిరంగా ఉంది. 


విశాఖపట్నం మార్కెట్‌లో బంగారం ధర (Gold price in Visakhapatnam) స్థిరంగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,770 ఉండగా అదే దారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700 వద్ద స్థిరంగా ఉంది. 


Also Read : Maha Padayatra : ఏపీలో రాజధాని రైతుల మహా పాదయాత్ర ప్రారంభం


దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధర (Gold price in Delhi market) ధర స్థిరంగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,100 ఉండగా అదే దారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 46,850 వద్ద స్థిరంగా ఉంది. 


ఆర్థిక రాజధాని ముంబై లో బంగారం ధర (Gold price in Mumbai) స్థిరంగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,740 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,740 వద్ద స్థిరంగా ఉంది.


బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (The price of 22 carat gold in Bangalore) రూ.44,700గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (Gold price) రూ.48,770గా ఉంది.


Also Read : AP Formation Day: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం జగన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి