బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు (Gold Rate Today) భారీగా పెరిగాయి. వెండి సైతం బంగారం దారిలోనే పయనించింది. నేడు హైదరాబాద్ (Gold Price In Hyderabad)‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో రూ.470 మేర బంగారం ధర భారీగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ50,950కి చేరింది. బులియన్ మార్కెట్ చరిత్రలోనే ఇదే అత్యధిక ధర కావడం గమనార్హం. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,740 అయింది. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీలో మార్కెట్‌లో నిన్న తగ్గిన బంగారం ధర నేడు రూ.450 మేర భారీగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,750అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర అంత మేర తగ్గడంతో 10 గ్రాములు రూ.47,550కి పెరిగింది. Bank Holidays: జులైలో బ్యాంకు సెలవులు ఇవే..


నేడు బంగారం ధరలు దిగిరాగా, వెండి ధరలు పసిడినే అనుసరించాయి. నేడు వెండి ధర రూ.1500 మేర భారీగా పెరిగింది. వెండి 1 కేజీ ధర రూ.50,050కి చేరుకుంది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో ట్రేడ్ అవుతోంది.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
 బికినీలో బిగ్‌బాస్ రన్నరప్.. వామ్మో అంత హాట్‌గా!