Add Zee Business As A Preferred Source
App

Tilak Varma: కుమ్మేసిన తెలంగాణ పోరడు తిలక్‌ వర్మ.. దక్షిణాఫ్రికాపై టీ20లో తొలి సెంచరీ

Tilak Varma First T20 Century In South Africa vs India: దక్షిణాఫ్రికా గడ్డపై హైదరాబాద్‌ క్రికెటర్‌ తిలక్‌ వర్మ రెచ్చిపోయాడు. సిక్సర్లతో శతకం బాదేసి భారత్‌కు భారీ స్కోర్‌ జోడించాడు. మూడో టీ20 మ్యాచ్‌లో భారత్‌ దూకుడైన ఆటతో ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని విధించింది.

Tilak Varma: కుమ్మేసిన తెలంగాణ పోరడు తిలక్‌ వర్మ.. దక్షిణాఫ్రికాపై టీ20లో తొలి సెంచరీ
Image Credit: Tilak Varma Century In SA vs Ind

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More