బులియన్ మార్కెట్‌లో మరోసారి బంగారం ధరలు (Gold Rate Today) భారీగా దిగొచ్చాయి. వెండి సైతం బంగారం దారిలోనే పయనించింది. నేడు హైదరాబాద్ (Gold Price In Hyderabad)‌, విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో రూ.50 మేర బంగారం ధర భారీగా తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల ధర రూ.50,850 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై అంతే తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.46,240 వద్ద ట్రేడ్ అవుతోంది. కరోనా వ్యాక్సిన్‌పై స్పష్టత ఇచ్చిన ఐసీఎంఆర్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీలో మార్కెట్‌లోనూ బంగారం ధర రూ.50 మేర స్వల్పంగా తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,320 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.47,120కి చేరింది. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos 


బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు దిగిరాగా, అదే దారిలో వెండి పయనించింది. వెండి 1 కేజీపై రూ.40 మేర తగ్గింది. దీంతో వెండి 1 కేజీ ధర రూ.48,510కి పతనమైంది. యాభై వేల మార్కు చేరిన మరుసటి రోజు నుంచి ధరలు తగ్గుతూనే వస్తున్నాయి.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
 బికినీలో బిగ్‌బాస్ రన్నరప్.. వామ్మో అంత హాట్‌గా!