బులియన్ మార్కెట్‌లో నేడు మరోసారి బంగారం ధరలు (Gold Rate Today) భారీగా దిగొచ్చాయి. వెండి మాత్రం ధరలలో పరుగులు పెట్టింది. ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధర రూ.220 మేర ఓ మోస్తరుగా తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,100 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర అంతే తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.46,900కి పతనమైంది.  Covid19: కరోనా వైరస్ కు మందు ఈ నెలలోనే


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేడు హైదరాబాద్‌ (Gold Price In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.140 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల ధర రూ.50,710 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై అంతే తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.46,100 వద్ద ట్రేడ్ అవుతోంది. భారత్‌ దెబ్బకు వెన‌క్కి త‌గ్గిన చైనా


బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు దిగిరాగా, మరోవైపు వెండి ధర భారీగా పెరిగింది. వెండి 1 కేజీపై రూ.1,090 మేర పెరిగింది. దీంతో వెండి 1 కేజీ ధర రూ.49,600కి ఎగసింది. వెండి ధర మరోసారి యాభై వేలకి చేరువలోకి వచ్చింది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos