బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు (Gold Rate Today In Hyderabad) భారీగా పెరిగాయి. వెండి  ధరలు సైతం బంగారం బాటలోనే పయనించాయి. హైదరాబాద్‌ (Gold Rates Today In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.1,040 మేర భారీగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.56,360కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.970 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.51,670కి ఎగసింది. Best Interest Rates Banks: అధిక వడ్డీని అందించే బ్యాంకులు ఇవే


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీలో బంగారం ధరలు (Gold Rate in Delhi) యథాతథంగా కొనసాగుతున్నాయి. కేవలం రూ.10 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.55,090 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,150కి చేరింది. ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్ Dream11.. ఎంత చెల్లిస్తుందంటే?


బులియన్ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) భారీగా పెరిగింది. తాజాగా రూ.2,200 మేర ధర పెరగడంతో నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.71,100 అయింది. దేశం మొత్తం ఇదే ధర కొనసాగుతోంది. వారం రోజుల తర్వాత వెండి మళ్లీ 70 వేల మార్క్ చేరుకుంది. Jiya Roy Hot Stills: బెంగాల్ బ్యూటీ జియా రాయ్ ట్రెండింగ్ ఫొటోలు 
మోడల్, నటి Gunnjan Aras Hot Pics వైరల్