బులియన్ మార్కెట్‌లో వారం తొలిరోజు బంగారం ధర (Gold Rate Today) పరుగులు పెడుతోంది. నేటి మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. బంగారం కొనుగోలుదారులకు ఇది చేదువార్త. మరోవైపు వెండి ధర సైతం బంగారం దారిలోనే పయనిస్తోంది.  నిమ్మరసం తాగుతున్నారా.. ఇది తెలుసుకోండి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్ (Gold Rate Today In Hyderabad)‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో నేడు బంగారం ధర రూ.1,140 మేర భారీగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,370కి ఎగబాకింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై 10 రూ. పెరగడంతో ధర రూ.44,290కి చేరింది.  అందాల నటి కల్పిక గణేష్ Photos


Gold Rate Today in Delhi | ఢిల్లీ మార్కెట్‌లో వరుసగా రెండోరోజు బంగారం ధరలు పెరిగాయి.  బంగార ధర నేటి మార్కెట్‌లో రూ.10 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.46,220కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,020 అయింది.  కరోనాతో హైదరాబాద్‌లో జర్నలిస్ట్ మృతి


నిన్న మార్కెట్‌లో రూ.10 మేర పెరిగిన వెండి ధర నేడు సైతం అంతే పెరిగింది. దీంతో నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.47,420 వద్ద ట్రేడ్ అవుతోంది. పతనమైంది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధర వద్ద కొనసాగుతోంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్