Gold Price Today: నేటి బంగారం, వెండి ధరలు
బులియన్ మార్కెట్‌లో ధరలు కరోనా సమయంలోనూ ఏ మాత్రం తగ్గడం లేదు. డిమాండ్ పెరగడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బంగారం (Gold Rate Today) కొనుగోలుదారులతో పాటు వెండి కొనేవారికి అధిక ధరల కష్టాలు తప్పడం లేదు.
బులియన్ మార్కెట్‌లో గతవారం మొదట్లో తగ్గిన బంగారం ధరలు (Gold Rate Today) వారాంతానికి పెరిగాయి. వెండి ధరలు సైతం బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. హైదరాబాద్ (Gold Rates Today Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.130 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,320కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై 10 గ్రాముల ధర రూ.48,890 అయింది. Novak Djokovic Default: నిర్లక్ష్యానికి నొవాక్ జకోవిచ్ భారీ మూల్యం
ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate in Delhi) స్థిరంగా ఉన్నాయి. గత వారాంతం ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54,110గా కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,600 వద్ద ట్రేడ్ అవుతోంది. Hyderabad Metro Rail Services: హైదరాబాద్‌లో ప్రారంభమైన మెట్రో రైలు సర్వీసులు
బులియన్ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) భారీగా పుంజుకుంటోంది. తాజాగా 1 కేజీ వెండి ధర రూ.67,200 వద్ద కొనసాగుతోంది. వెండి దేశ వ్యాప్తంగా ఇదే ధర ఉంటుంది. Isha Koppikar Photos: ‘చంద్రలేఖ’ నటి గుర్తుందా.. ఇప్పుడెలా ఉందో చూడండి
Anasuya Hot Photos: యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫొటోలు