శుభవార్త.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు
బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు మిశ్రమంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల తర్వాత ధరలు తగ్గాయి. దేశీయంగా బంగారం కొనుగోళ్లు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, అంతర్జాతీయ అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తాయి.
బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల తర్వాత ధరలు తగ్గాయి. దేశీయంగా బంగారం కొనుగోళ్లు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, అంతర్జాతీయ అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తాయి. ప్రత్యేక హోదాపై వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్, విశాఖ, విజయవాడ మార్కెట్లలో నిన్న బంగారం ధర రూ.920 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,090కి క్షీణించింది. నేడు అదే ధరలో బంగారం కొనసాగుతోంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,310 వద్దే ట్రేడ్ అవుతోంది. బికినీలో బ్యూటీలు.. సమ్మర్ మరింత హాట్!
ఢిల్లీ మార్కెట్‌లో వరుసగా రెండోరోజులు యథాతథంగా కొనసాగిన బంగారం ధర నేడు పతనమైంది. నేడు బంగారం ధరం రూ.410 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.47,400కి దిగొచ్చింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర తగ్గడంతో 10 గ్రాములకు రూ.45,600కి క్షీణించింది.
వెండి ధరలు నిలకడగా కొనసాగడం లేదు. ఓ రోజు ధర పెరిగితే మరో రోజు తగ్గుతోంది. నిన్న రూ.800 తగ్గిన వెండి ధర నేడు రూ.600 మేర పెరిగింది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.48,500కి చేరుకుంది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో కొనసాగుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి