బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు (Gold Rate Today) అతి స్వల్పంగా పెరిగాయి. వెండి సైతం బంగారం బాటలోనే పయనిస్తోంది. హైదరాబాద్ (Gold Rate In Hyderabad)‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో నేడు బంగారం ధర రూ.10 మేర అతి స్వల్పంగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,670కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,540 వద్ద ట్రేడ్ అవుతోంది. లాక్‌డౌన్‌లో బరువు పెరిగారా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీ (Gold Rate In Delhi)లో నేడు వరుసగా మూడోరోజు బంగారం ధరలు పెరిగాయి. నేటి మార్కెట్‌లో రూ.10 మేర స్వల్పంగా ధర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.47,470కి వచ్చింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,270కి పెరిగింది. మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ


బులియన్ మార్కెట్‌లో జూన్ తొలి వారంలో ఆల్ టైమ్ రికార్డు ధరలు నమోదు చేసిన వెండి ధరలు ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. కాగా, నేడు వెండి ధర అతి స్వల్పంగా రూ.10 మేర పెరిగింది. దీంతో నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.47,720 వద్ద ట్రేడ్ అవుతోంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్