భారీగా పెరిగిన బంగారం ధర
జూన్ తొలి వారంలో ఆల్ టైమ్ గరిష్ట ధరలు నమోదు చేసిన బంగారం, వెండి దరలు ఆ తర్వాత దిగొచ్చాయి. అయితే తాజాగా బంగారం ధర భారీగా పెరగడం కొనుగోలుదారులకు ఓ చేదువార్త.
బులియన్ మార్కెట్‌లో జూన్ నెల రెండో వారం బంగారం ధరలు పరుగులు తీస్తున్నాయి.. నేటి మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. బంగారం కొనుగోలుదారులకు ఇది చేదువార్త. మరోవైపు వెండి ధర సైతం బంగారం దారిలోనే పయనిస్తోంది. అరటి పండు ఎక్కువగా తింటున్నారా.. ఇది తెలుసుకోండి
హైదరాబాద్, విశాఖ, విజయవాడ మార్కెట్లలో నేడు బంగారం ధర రూ.1,190 మేర భారీగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,420కి ఎగబాకింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై 70 రూ. పెరగడంతో ధర రూ.44,350కి చేరింది. ఆ పనులు మాత్రం చేయొద్దు: సోనూ సూద్ విజ్ఞప్తి
ఢిల్లీ మార్కెట్‌లో వరుసగా రెండోరోజు బంగారం ధరలు పెరిగాయి. బంగార ధర నేటి మార్కెట్‌లో రూ.90 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.46,300కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,100 అయింది. తెలుగింటి అందం నటి కల్పిక గణేష్ Photos
నిన్న మార్కెట్‌లో రూ.10 మేర పెరిగిన వెండి ధర నేడు రూ.30 మేర పెరిగింది. దీంతో నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.47,440 వద్ద ట్రేడ్ అవుతోంది. పతనమైంది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధర వద్ద కొనసాగుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్