NEET Results 2020: నీట్ ఫైనల్ ఆన్సర్ కీ, ఫలితాలు విడుదల తేదీలు ఇవే! ఇలా చెక్ చేయండి
కోవిడ్ -19 మహమ్మారి పరిస్థితిని గమనించి ఈ సారి NEET పరీక్షలను పూర్తిగా సురక్షిత విధానంలో సెప్టెంబర్ 13న నిర్వహించారు.
NEET Results 2020: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( NTA) NEET Final Answer Keyని ఇవాళ లేదా రేపు విడుదల చేసే అవకాశం ఉంది. NTA తన అధికారిక పోర్టల్ ntaneet.nic.inలో వీటిని విడుదల చేయనుంది. ఇంతకు ముందే పరీక్ష రోజు మెడికల్ స్టూడెంట్స్ సబ్మిట్ చేసే ఆన్సర్ షీట్ల స్కాన్ కాపీలను విడుదల చేసింది. Also Read: Student Story: 24 గంటల్లో 700 కి.మీ ప్రయాణించాడు...10 నిమిషాలు లేట్ అవడంతో ఎగ్జామ్ మిస్ అయ్యాడు.
NEET 2020 Final Answer Keyని చెక్ చేయాడానికి ఈ స్టెప్స్ పాటించండి.
1. ముందుగా ntaneet.nic.in పోర్టల్ విజిట్ చేయండి.
2. ఇందులో NEET (UG )-2020 ఫైనల్ ఆన్సర్ కీపై క్లిక్ చేయండి.
3. అప్పుడు మీకు ఒక పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది.
4. చెక్ చేసి ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకోండి.
Also Read : Prabhas Updates: బిగ్ బీ పాత్ర పేరే ప్రభాస్ మూవీ టైటిల్…నాగ్ అశ్విన్ క్లారిటీ
నీట్ 2020 ఫలితాలు చెక్ చేయడం ఎలా? | How to Check NEET 2020 Results
మరోవైపు NEET 2020 ఫలితాలు (NEET 2020 Results ) అక్టోబర్ 12వ తేదీన విడుదల కానున్నాయి అని స్పష్టం అయింది. ఇకపై ఇందులో ఎలాంటి వాయిదా ఉండదు అని అధికారులు తెలిపారు. NEET Results 2020 చెక్ చేయాలి అనుకుంటే ఈ స్టెప్స్ పాటించండి.
1. ముందుగా ntaneet.nic.in పోర్టల్ విజిట్ చేయండి.
2. హోమ్ పేజీలో మీకు NEET (UG)-2020 Result అని ఒక లింక్ కినిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
3. ఇందులో అప్లికేషన్ నెంబర్, పుట్టిన రోజు వంటి వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
ALSO READ| Krishna : శ్రీకృష్ణుడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన 7 జీవిత పాఠాలు
4. ఇప్పుడు మీ NEET 2020 Results మీ కంటి ముందు ఉంటాయి.
5. మీ NEET 2020 Results డౌన్లోడ్ చేసుకుని రిఫరెన్స్ కోసం ప్రింట్ తీసుకోండి.
నీట్ 2020 పరీక్షల్లో ఈసారి ఎక్కువ మంది పాల్లొనడంతో ఈసారి కటాఫ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కోచింగ్ సెంటర్లకు, విద్యార్థులకు పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు తగినంత సమయం లభించింది.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR