Health Experts: భారత్‌లో హెర్డ్ ఇమ్యూనిటీ.. కొత్త స్ట్రెయిన్‌తో భయం లేదు!
Herd Immunity in india : భారత్‌లో ఇప్పటి వరకు సుమారు 25 మందికి యూకేకు చెందిన కొత్త కోవిడ్-19 స్ట్రెయిన్ లక్షణాలు కనిపించాయి. భారత దేశం హెర్డ్ ఇమ్యూనిటీ దిశలో అడుగులు వేస్తోంది అని నిపుణులు తెలిపారు.
UK Strain In India: భారత దేశం హెర్డ్ ఇమ్యూనిటీ దిశలో అడుగులు వేస్తోంది అని నిపుణులు తెలిపారు. AIIMS కు చెందిన కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్ డా. సంజయ్ రాయ్ యునైటెడ్ కింగ్డమ్‌కు చెందిన కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్‌తో భయపడాల్సిన పనేంలేదు అని తెలిపారు. ఈ కొత్త రకం మరీ అంత ప్రమాదకరమం కాదు అని..దీనితో అంతగా భయపడాల్సిన అవసరం లేదన్నారు.
Also Read | ఇలా చేయకపోతే మీ Gmail ఎకౌంట్ Deactivate అవుతుంది!
భారత్‌లో కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. అంటే మన దేశం హెర్డ్ ఇమ్యూనిటీ వైపు కదులుతోంది. మహారాష్ట్రలోని (Maharastra) ధారావీయే దీనికి చక్కని ఉదాహరణ. ఇక కేసుల విషయానికి వస్తే.. అది టెస్టులను బట్టి ఉంటుంది అని తెలిపారు.
అదే సమయంలో కోవిడ్-19 (Covid-19) వ్యాక్సిన్ గురించి కూడా సంజయ్ రాయ్ మాట్లాడారు. కొత్త రకంపై ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లు చక్కగా పని చేస్తాయా లేదా అనేది త్వరలో తెలిసిపోతుంది అని అన్నారు. భారత్‌లో ఇప్పటి వరకు సుమారు 25 మందికి యూకేకు చెందిన కొత్త కోవిడ్-19 స్ట్రెయిన్ లక్షణాలు కనిపించాయి.
Also Read | ఇలా చేయకపోతే మీ Gmail ఎకౌంట్ Deactivate అవుతుంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe