covid 19

Flash : ఒక్కరోజే రాష్ట్రంలో 6 కొత్త కరోనావైరస్ కేసులు

Flash : ఒక్కరోజే రాష్ట్రంలో 6 కొత్త కరోనావైరస్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ (Coronavirus in AP) వ్యాపించకుండా ఎప్పటికప్పుడు తగిన నివారణ చర్యలు తీసుకుంటున్న ఏపీ సర్కార్ (AP govt) తాజాగా శనివారం రాత్రి కరోనా కేసులపై ఓ బులెటిన్ విడుదల చేసింది.

Mar 28, 2020, 11:19 PM IST
లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు.. వలసదారులకు గుడ్ న్యూస్

లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు.. వలసదారులకు గుడ్ న్యూస్

బతుకుదెరువు కోసం వేర్వేరు ప్రాంతాలకు వలస వెళ్లిన వాళ్లంతా లాక్‌డౌన్ (Lockdown) నేపథ్యంలో తమ తమ స్వస్థలాలకు తిరుగు ముఖం పట్టిన సంగతి తెలిసిందే. అయితే, లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని రవాణా సౌకర్యాలు రద్దు చేయడంతో సొంత ఊర్లకు బయల్దేరిన వలసదారులకు ఎటువంటి రవాణా సదుపాయం లేక వందల కిలోమీటర్ల దూరాన్ని సైతం దూర భారం లెక్కచేయకుండా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొని ఉంది.

Mar 28, 2020, 09:48 PM IST
Akshay Kumar: రూ.25 కోట్ల భారీ విరాళం ప్రకటించిన స్టార్ హీరో

Akshay Kumar: రూ.25 కోట్ల భారీ విరాళం ప్రకటించిన స్టార్ హీరో

అక్షయ్ కుమార్.. దేశం కష్టకాలంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కరోనావైరస్‌పై కేంద్రం చేస్తోన్న పోరాటానికి మద్దతుగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భారీ విరాళం ప్రకటించి తాను రీల్ హీరోను మాత్రమే కాదు... రియల్ హీరోను కూడా అని అనిపించుకున్నాడు.

Mar 28, 2020, 08:38 PM IST
కాలనీలు, అపార్ట్మెంట్ అసోసియేషన్ల సభ్యులకు డీజీపీ విజ్ఞప్తి

కాలనీలు, అపార్ట్మెంట్ అసోసియేషన్ల సభ్యులకు డీజీపీ విజ్ఞప్తి

కరోనావైరస్ (COVID-19) ఒకరి నుండి మరొకరికి వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో నగరంలోని కాలనీలు, అపార్ట్‌మెంట్ అసోసియేషన్స్‌కి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి (Telangana DGP Mahender Reddy) ఓ విజ్ఞప్తి చేశారు.

Mar 28, 2020, 08:03 PM IST
క్వారంటైన్‌లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఏం చేస్తున్నారో తెలుసా ?

క్వారంటైన్‌లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఏం చేస్తున్నారో తెలుసా ?

కరోనావైరస్ వ్యాప్తిని (Coronavirus spread) కట్టడి చేసేందుకు యావత్ దేశం లాక్‌డౌన్ (Lockdown) పాటిస్తుండటంతో నిత్యం రకరకాల పనులతో బిజీగా ఉండే క్రీడాకారులు, సినిమా సెలబ్రిటీలు కూడా ఇంటికే పరిమితమయ్యారు (Celebrities in quarantine).

Mar 28, 2020, 01:39 PM IST
ఆ 2 ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌ని వాయిదా వేసిన కేంద్రం

ఆ 2 ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌ని వాయిదా వేసిన కేంద్రం

కరోనావైరస్ వ్యాప్తిని (coronavirus spread) అరికట్టేందుకు ఇప్పటికే లాక్ డౌన్ విధించిన కేంద్రం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) అండర్ గ్రాడ్యూయేట్, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌ని (JEE) కేంద్రం వాయిదా వేసింది.

Mar 27, 2020, 10:29 PM IST
COVID-19 in AP: కరోనావైరస్ కట్టడికి ఏపీ సర్కార్ మరో నిర్ణయం

COVID-19 in AP: కరోనావైరస్ కట్టడికి ఏపీ సర్కార్ మరో నిర్ణయం

కరోనా వైరస్ (Coronavirus) వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో వైరస్ నివారణ కోసం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటున్న ఏపీ సర్కార్ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, నిర్ణయాలు వేగంగా అమలు చేయడం కోసం ఏపీ సర్కార్ (AP govt) ప్రత్యేకంగా జిల్లాకు ఒక సీనియర్ అధికారిని నియమించింది. 

Mar 27, 2020, 08:12 PM IST
COVID-19 in Telangana: తెలంగాణలో మరో 10 కరోనా పాజిటివ్ కేసులు

COVID-19 in Telangana: తెలంగాణలో మరో 10 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం దాటే సమయానికే రాష్ట్రంలో నేడు ఒక్క రోజే 10 కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలిపారు.

Mar 27, 2020, 07:42 PM IST
COVID-19: బ్రిటన్ ప్రధాని బోరిస్ జోన్సన్ కు కరోనా పాజిటివ్..

COVID-19: బ్రిటన్ ప్రధాని బోరిస్ జోన్సన్ కు కరోనా పాజిటివ్..

కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు వేగంగా విస్తరిస్తోంది. కాసేపటిక్రితం బ్రిటన్ ప్రధాని బోరిస్ జోన్సన్ కు కరోనా సోకినట్టు నిర్ధారణయ్యిందని బ్రిటన్ అధికార వర్గాలు తెలిపాయి. గత 24 గంటలుగా బోరిస్ జాన్సన్ స్వల్పంగా జ్వరం, దగ్గుతో బాధపడుతున్నట్టు గుర్తించారు. కాగా చీఫ్ మెడికల్ ఆఫీసర్

Mar 27, 2020, 06:02 PM IST
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో 2 ట్రక్కుల్లో జనాన్ని పట్టుకున్న పోలీసులు

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో 2 ట్రక్కుల్లో జనాన్ని పట్టుకున్న పోలీసులు

మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దుల్లో (Maharashtra-Telangana border) మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా పోలీసులు అనుమానంతో ఆ రెండు ట్రక్కులను ఆపి తనిఖీ చేయగా ఈ విషయం బయటపడింది.

Mar 27, 2020, 01:43 AM IST
Coronavirus in AP: ఏపీకి వచ్చే వారికి సీఎం జగన్ విజ్ఞప్తి

Coronavirus in AP: ఏపీకి వచ్చే వారికి సీఎం జగన్ విజ్ఞప్తి

కరోనావైరస్ పాజిటివ్ కేసులు (Coronavirus positive cases), దేశంలో మృతుల సంఖ్య (Death toll) పెరిగిపోతున్న నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) రాష్ట్ర ప్రజలందరికీ ఓ విజ్ఞప్తిచేశారు.

Mar 26, 2020, 11:28 PM IST
COVID-19: కరోనాపై యుద్ధానికి మెఘా క్రిష్ణా రెడ్డి భారీ విరాళం.. ఎవరెవరు ఎంతిచ్చారంటే..

COVID-19: కరోనాపై యుద్ధానికి మెఘా క్రిష్ణా రెడ్డి భారీ విరాళం.. ఎవరెవరు ఎంతిచ్చారంటే..

కరోనా వైరస్ (Coronavirus) మానవాళిపై చేస్తోన్న దాడిని తిప్పికొట్టేందుకు ప్రభుత్వాలు చేస్తోన్న యుద్ధంలో పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రముఖ వ్యాపారులు తమ వంతు పాత్ర పోషిస్తూ ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నారు. 

Mar 26, 2020, 08:49 PM IST
Lockdown against Coronavirus: రాబోయే 2 వారాలు చాలా కీలకం: కేంద్రం

Lockdown against Coronavirus: రాబోయే 2 వారాలు చాలా కీలకం: కేంద్రం

కరోనావైరస్కి (Coronavirus) వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తోన్న పోరాటంలో రానున్న రెండు వారాలు చాలా కీలకమైనవి అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ (Union health minister Harshavardhan) అన్నారు.

Mar 26, 2020, 07:29 PM IST
Coronavirus : జైలు ఖైదీల విడుదలకు హై పవర్ కమిటీ ఏర్పాటు

Coronavirus : జైలు ఖైదీల విడుదలకు హై పవర్ కమిటీ ఏర్పాటు

కరోనా వైరస్ (Coronavirus) ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తున్న తరుణంలో ఒకరి నుండి మరొకరు సోషల్ డిస్టన్సింగ్ (Social distancing) మెయింటేన్ చేయాల్సిందిగా కేంద్రం పిలుపునిచ్చింది. అలాగే జనం ఎక్కడా గుంపులు గుంపులుగా ఉండకూడదని.. సమూహాలుగా తిరిగే చోట వైరస్ ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు (WHO experts) సైతం విజ్ఞప్తిచేస్తున్నారు.

Mar 26, 2020, 06:45 PM IST
Lockdown: అనుమతి లేకుండా సంవత్సరీకం.. కేసు నమోదు

Lockdown: అనుమతి లేకుండా సంవత్సరీకం.. కేసు నమోదు

విదేశాల నుండి వచ్చిన వారి నుండి కరోనావైరస్ (Coronavirus) వ్యాపిస్తున్న కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్న నేపథ్యంలో విదేశాలకు వెళ్లొచ్చిన వారిని (Foreign travel hostory) అధికారులు ఎక్కడికక్కడే క్వారంటైన్ హోమ్స్‌కి (Quarantine homes) తరలిస్తున్న సంగతి తెలిసిందే.

Mar 26, 2020, 04:56 PM IST
గాళ్ ఫ్రెండ్‌తో హార్ధిక్ పాండ్య రొమాన్స్.. వైరల్‌గా మారిన క్వారంటైన్ పిక్

గాళ్ ఫ్రెండ్‌తో హార్ధిక్ పాండ్య రొమాన్స్.. వైరల్‌గా మారిన క్వారంటైన్ పిక్

కరోనావైరస్‌ను అరికట్టేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా తమ తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ముఖ్యంగా నిత్యం ఏదో ఓ బిజీ షెడ్యూల్‌తో బిజీబిజీగా ఉండే సెలబ్రిటీలు ఈ లాక్‌డౌన్ సమయాన్ని తమకు తోచినట్టుగా సరదాగా గడుపుతున్నారు.

Mar 26, 2020, 03:33 PM IST
కొంప ముంచిన ఒక్క మ్యాచ్.. శవాల దిబ్బగా దేశం!

కొంప ముంచిన ఒక్క మ్యాచ్.. శవాల దిబ్బగా దేశం!

ఆ దేశంలో ప్రపంచంలోనే అత్యధిక కరోనా మరణాలు నమోదయ్యాయి. అయితే ఒకే ఒక్క మ్యాచ్ ఇటలీ దేశాన్ని శవాల దిబ్బగా మార్చేసింది.

Mar 26, 2020, 02:21 PM IST
ఇటలీలో ఆగని కరోనా మృత్యుఘోష

ఇటలీలో ఆగని కరోనా మృత్యుఘోష

ఇటలీని కరోనా మహమ్మారి వదిలడం లేదు. ఇప్పటికే దేశంలో ఏడు వేలకు పైగా మరణాలు సంభవించాయి. పాజిటీవ్ కేసులు నిత్యం పెరిగిపోతున్నాయి.

Mar 26, 2020, 11:51 AM IST
కరోనా వదంతులపై ఈ 6 నిజాలు తెలుసుకోండి

కరోనా వదంతులపై ఈ 6 నిజాలు తెలుసుకోండి

కరోనా వైరస్ లాంటి మహమ్మారి ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తున్నా కొందరు నెటిజన్లు తమకు తెలియని, అవాస్తవాలను పోస్ట్ చేస్తున్నారు.

Mar 26, 2020, 10:18 AM IST
Lockdown violation: 2,535 మంది అరెస్ట్.. 1,636 వాహనాల సీజ్!

Lockdown violation: 2,535 మంది అరెస్ట్.. 1,636 వాహనాల సీజ్!

లాక్‌డౌన్ సమయంలో కేంద్రం విధించిన ఆంక్షలను లెక్కచేయకుండా రోడ్లపైకి వస్తున్నారా ? ఏమవుతుందిలే అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా ? అయితే ఇదిగో ఇది మీ కోసమే. దేశవ్యాప్తంగా కేంద్రం విధించిన లాక్‌డౌన్ నిబంధనను ఉల్లంఘించిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

Mar 26, 2020, 02:53 AM IST
t>