Indian Railway Alerts: రైల్వే ప్రయాణికులకు ఇది ముఖ్య గమనిక. రైల్వే శాఖ గురువారం (ఆగస్టు 25) 155 రైళ్లను రద్దు చేసింది. వివిధ మార్గాల్లో రైల్వే లైన్ల మరమత్తులు, నిర్వహణ కారణాలతో ఆయా మార్గాల్లో రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. రద్దయిన రైళ్లలో చెన్నై, కోల్‌కతా తదితర ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి నడిచే రైలు సర్వీసులు ఉన్నాయి. రద్దయిన రైళ్ల  సమాచారాన్ని ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రద్దయిన రైలు సర్వీసులు ఇవే:


01605 , 01606 , 01607 , 01608 , 01609 , 01610 , 03094 , 03591 , 03592 , 04601 , 04602 , 04647 , 04648 , 04685 , 04686 , 04699 , 04700 , 04871 , 04872 , 05366 , 05514 , 05525 , 05535 , 05595 , 06802 , 06803 , 06977 , 06980 , 07520 , 07906 , 07907 , 08429 , 08430 , 08861 , 08862 , 09108 , 09109 , 09110 , 09113 , 09483 , 09484 , 09499 , 09500 , 10101 , 10102 , 12129 , 12130 , 12151 , 12222 , 12261 , 12809 , 12810 , 12833 , 12834 , 12880 , 12905 , 13309 , 13343 , 13346 , 15777 , 15778 , 17005 , 18029 , 18030 , 18109 , 18110 , 20918 , 20948 , 20949 , 22170 , 22894 , 22983 , 22984 , 31411 , 31414 , 31423 , 31432 , 31711 , 31712 , 33657 , 33658 , 36033 , 36034 , 36812 , 36855 , 37211 , 37216 , 37246 , 37247 , 37253 , 37256 , 37305 , 37306 , 37307 , 37308 , 37319 , 37327 , 37330 , 37338 , 37343 , 37348 , 37411 , 37412 , 37415 , 37416 , 37611 , 37614 , 37657 , 37658 , 37811 , 37812 , 37829 , 37838 , 52544 , 52590 , 52591 , 52594


ఇవాళ రద్దయిన రైళ్లలో కోల్‌కతాతో పాటు బెంగాల్‌లోని పలు రైల్వే స్టేషన్ల నుంచి నడిచే రైళ్లే ఎక్కువగా ఉన్నాయి. రద్దయిన రైళ్ల జాబితాలో సికింద్రాబాద్, విజయవాడ మార్గాల్లో నడిచే రైళ్లేవి లేవు. ఇటీవలి కాలంలో రైల్వే శాఖ ప్రతీ రోజూ పలు మార్గాల్లో రైళ్లను రద్దు చేస్తూనే ఉంది. ట్రాక్ పనులు, నిర్వహణ కారణాలతో రైళ్లు రద్దవుతున్నాయి. కాబట్టి దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు  enquiry.indianrail.gov.in/mntes వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ గమనిస్తూ ఉండాలి. 


రద్దయిన రైళ్ల జాబితా ఇలా చెక్ చేసుకోండి :


మొదట enquiry.indianrail.gov.in/mntes వెబ్‌సైట్‌‌ను ఓపెన్ చేయండి.
కుడివైపున 'exceptional trains' ఆప్షన్ కనిపిస్తుంది.
ఆ ఆప్షన్‌పై క్లిక్ చేయగానే రీషెడ్యూల్ చేయబడిన, రద్దు చేయబడిన రైళ్ల జాబితా స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. 


Also Read:Liger Twitter Review: ప్రేక్షకుల ముందుకొచ్చేసిన విజయ్ దేవరకొండ 'లైగర్'.. సినిమాపై ట్విట్టర్‌ రివ్యూ ఇదే..  


Also Read: Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి, 14 మందికి గాయాలు   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook