LVB Merges in DBS: 20 లక్షల మంది ఖాతాదారులకు శుభవార్త, DBSలో లక్ష్మీ విలాస్ బ్యాంకు విలీనానికి క్యాబినెట్ అమోదం
Lakshmi Vilas Bank To merge in DBS | డీబీఎస్ బ్యాంకులో లక్ష్మీ విలాస్ బ్యాంకు విలీనానికి క్యాబినేట్ అమోదం తెలిపింది. ఈ బ్యాంకులో మొత్తం 20 లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు.
Cabient Decections Today: డీబీఎస్ బ్యాంకులో లక్ష్మీ విలాస్ బ్యాంకు విలీనానికి క్యాబినేట్ అమోదం తెలిపింది. ఈ బ్యాంకులో మొత్తం 20 లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు. వారి డబ్బు ఇందులో ఇరుక్కుపోయింది అని వారు దిగులు పడ్డారు. కానీ ఈ వార్త వారికి ఊరటనిచ్చింది. ఖాతాదారులతో పాటు 4000 మంది ఉద్యోగులకు కూడా గుడ్ న్యూస్ ఇది.
Also Read | Women Empowerment : మహిళల కోసం ప్రత్యేక సేవింగ్ ఎకౌంట్, వడ్డీ ఎంతో తెలుసా?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( PM Modi ) అధ్యక్షతన ఇవాళ జరిగిన కేబినెట్, అర్థిక మండలి సమావేశంలో ( Cabinet Committee On Economic Affairs ) లో సామాన్య ప్రలకు సంబంధించిన అంశాలను చర్చించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు వివరించారు.
Also Read | WhatsApp Pay : వాట్సాప్ పే చేసే సమయంలో గుర్తుంచుకోవాల్సిన 6 విషయాలు
లక్ష్మీ విలాస్ బ్యాంకును, డెవలెప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( Development Bank Of India - DBIL ) లో విలీనం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు అని తెలిపారు కేంద్ర మంత్రి. లక్ష్మీ విలాస్ బ్యాంకులో సుమారు 20 లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు. అందులో 4000 మంది పని చేస్తున్నారు. ఖాతాదారులు, బ్యాంకు ఉద్యోగుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు. అదే సమయంలో లక్ష్మీ విలాస్ బ్యాంకు దోషులను కఠినంగా శిక్షించాల్సిందిగా రిజర్వ్ బ్యాంకును ( RBI ) ప్రభుత్వం కోరినట్టు కేంద్ర మంత్రి తెలిపారు.
తాాజా సమాచారం ప్రకారం నవంబర్ 27వ తేదీ నుంచి డీబీఎస్ బ్యాంకులో లక్ష్మీ విలాస్ బ్యాంకు లావాదేవీలు కొనసాగనున్నాయి.
Also Read | IRCTC New Booking Rules: IRCTC నుంచి టికెట్ చేస్తున్నారా ? ఈ కొత్త రూల్ తెలుసుకోండి!
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR