SBI Holidays In September 2020 | అసలే కరోనా వైరస్ వ్యాపిస్తోంది. ఏం పని చేసినా ప్లాన్ చేసుకుని చేయడం ఉత్తమం. కరోనా, లాక్‌డౌన్ సమయాల్లో మీ డబ్బు చేతిలో లేక బ్యాంకుల్లో ఉండి ఇబ్బంది పడతున్న వారు చాలానే ఉన్నారు. మీకు ఏమైనా అత్యవసర, ముఖ్యమైన పనులు ఉన్నాయా.. సెప్టెంబర్ నెలలో బ్యాంకు సెలవులు (Bank Holidays In September 2020) తెలుసుకుని మీ బ్యాంకు పనిని ప్లాన్ చేసుకోండి. Gold Rate Today: నేటి మార్కెట్‌లో బంగారం ధరలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెప్టెంబర్ నెలలో అతి తక్కువ బ్యాంకు హాలిడేస్ (september 2020 holidays) ఉన్నాయి. సెప్టెంబర్ 6, 13, 20, సెప్టెంబర్ 27 తేదీలు ఆదివారాలు కనుక ఆ రోజులలో బ్యాంకులకు సెలవు దినం. రెండు, నాలుగో శనివారాలలోనూ బ్యాంకులు పనిచేయవు. సిబ్బందికి సెలవు ఉంటుంది. సెప్టెంబర్ 12, 26 తేదీలైన రెండో, నాలుగో శనివారాల్లో బ్యాంకులకు హాలిడే. Khatron Ke Khiladi టైటిల్ విన్నర్, నటి నియా శర్మ ఫొటో గ్యాలరీ
 Samantha Pregnant: అప్పుడే గర్భవతి అయ్యాను.. కానీ: సమంత 


సెప్టెంబర్ 2న కొచ్చి, తిరువనంతపురం, గ్యాంగ్‌టక్ లాంటి ప్రాంతాల్లో శ్రీ నారాయణ గురు జయంతి, పాంగ్ లాబ్‌సోల్ పండుగ రోజున హాలీడే ఉంటుంది. సెప్టెంబర్ 17న మహాలయ అమావాస్య రోజున కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులు పనిచేయవు. సెప్టెంబర్ 21న శ్రీ నారాయణ గురు సమాధి అయిన రోజు సైతం కేరళలోని కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులు పనిచేయవు. Anu Emmanuel Hot Photos: కొంచెం క్యూట్‌గా.. కొంచెం హాట్‌గా నటి
‘Sourav Ganguly టీ20లకు పనికిరాడని ముందే ఊహించా’ 
CSK: సురేష్ రైనా ఎక్కువేం కాదు: సీఎస్కే ఓనర్ శ్రీనివాసన్