Modi Cabinet Oath Ceremony Live: ముగిసిన మోదీ ప్రమాణస్వీకారోత్సవం.. కేంద్ర కేబినెట్ ఫుల్ లిస్ట్ ఇదే..!

Sun, 09 Jun 2024-10:10 pm,

PM Modi oath Ceremony LIVE: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. మోదీ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన లైవ్‌ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

PM Modi Swearing-in Ceremony Latest Updates: ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి రంగం సిద్ధమైంది. ప్రధానితోపాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణం స్వీకారం చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 292 సీట్లను గెలుచుకున్న NDA.. కేంద్రంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. కేంద్ర కేబినెట్ ప్రమాణస్వీకారంతో NDA ప్రభుత్వం మూడో పర్యాయం, కొత్త పాలన కూడా నేటి నుంచి అధికారికంగా ప్రారంభమవుతుంది. మంత్రి పదవులు దక్కిన నేతలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం రాత్రి 7:15 గంటలకు ప్రారంభమై రాత్రి 8:30 గంటల వరకు కొనసాగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీతోపాటు మంత్రులతో ప్రమాణం చేయిస్తారు. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవం లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


Latest Updates

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర కేబినెట్ ప్రమాణ స్వీకారం ముగిసింది. ప్రధాని నరేంద్రమోదీతోపాటు 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు.  
     

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా పబిత్ర మార్గెరెటా ప్రమాణం చేశారు.

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా జార్జ్‌ కురియన్‌ ప్రమాణం చేశారు.
     

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా మురళీధర్‌ మొహోల్‌ ప్రమాణం చేశారు.

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా నిముబెన్‌ బంభానియా ప్రమాణం చేశారు.
     

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా హర్ష మల్హోత్రా ప్రమాణం చేశారు.
     

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా రాజ్‌ భూషణ్‌ చౌధరి ప్రమాణం చేశారు.
     

  • Modi Cabinet Ministers Full List: నరసాపురం నుంచి ఎంపీగా గెలుపొందిన బి.శ్రీనివాస వర్మకు మోదీ కేబినెట్‌లో చోటు దక్కింది. కేంద్ర మంత్రిగా ఆయన ప్రమాణం చేశారు.
     

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా తోకన్‌ సాహు ప్రమాణం చేశారు.
     

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా సావిత్రి ఠాకూర్‌  ప్రమాణం చేశారు. 

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా సుఖాంత్‌ మజుందార్‌ ప్రమాణం చేశారు. 
     

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా రక్షా నిఖిల్‌ ఖడ్సే (Raksha Khadse) ప్రమాణం చేశారు. 
     

  •  Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా దుర్గాదాస్‌ ఉయికె ప్రమాణం చేశారు. 
     

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా రవ్‌నీత్‌ సింగ్‌ ప్రమాణం చేశారు. 
     

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా సంజయ్ సేథ్ ప్రమాణం చేశారు

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా సతీష్‌ చంద్ర దుబే ప్రమాణం చేశారు. 
     

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా భగీరథ్‌ చౌదరి ప్రమాణం చేశారు. 
     

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా కమలేశ్‌ పాసవాన్‌ ప్రమాణం చేశారు. 
     

  • Modi Cabinet Ministers Full List: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తొలిసారి కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. కేంద్ర మంత్రిగా ఆయన ప్రమాణం చేశారు. 

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా అజయ్‌ తంప్టా ప్రమాణం చేశారు. 
     

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా ఎల్.మురగన్ (L.Murugan) ప్రమాణం చేశారు. 

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా సురేష్‌ గోపి ప్రమాణం చేశారు. 

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా శంతను ఠాకూర్ ప్రమాణం చేశారు. 

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా బీఎల్ వర్మ (BL Verma) ప్రమాణం చేశారు. 

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా కీర్తి వర్ధన్ సింగ్ (Kirti Vardhan Singh) ప్రమాణం చేశారు. 
     

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా శోభా కరంద్లాజే (Shobha Karandlaje) ప్రమాణం చేశారు.

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా ఎస్పీ సింగ్‌ బఘేల్‌ ప్రమాణం చేశారు. 
     

  • Modi Cabinet Ministers Full List: తొలిసారి ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ (గుంటూరు) కేంద్ర కేబినెట్‌లో ఛాన్స్ కొట్టేశారు. కేంద్ర మంత్రిగా ఆయన ప్రమాణం చేశారు.

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా వి.సోమన్న (V.Somanna) ప్రమాణం చేశారు. 

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా అనుప్రియ పటేల్ (Anupriya Patel) ప్రమాణం చేశారు.

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా నిత్యానందరాయ్ (Nityanand Rai) ప్రమాణం చేశారు. 

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా రాంనాథ్ ఠాకూర్ ప్రమాణం చేశారు.

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా రాందాస్‌ అఠవలే ప్రమాణం చేశారు. 
     

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా క్రిషన్‌ పాల్‌ ప్రమాణం చేశారు.
     

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా పంకజ్ చౌదరి ప్రమాణం చేశారు.

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా శ్రీపాడ్ నాయక్ (Shripad Naik) ప్రమాణం చేశారు.
     

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా జితిన్ ప్రసాద (Jitin Prasada) ప్రమాణం చేశారు.

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా జయంత్ చౌదరి (Jayant Chaudhary) ప్రమాణం చేశారు.

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా ప్రతాప్ రావ్ జాదవ్ (Prathap Rao Jadhav) ప్రమాణం చేశారు.

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా అర్జున్ సింగ్ మేఘ్వాల్ (Arjun Ram Meghwal) ప్రమాణం చేశారు.

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా జితేంద్ర సింగ్ (Jitendra Singh) ప్రమాణం చేశారు.

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా రావ్ ఇందర్‌జిత్ సింగ్ (Rao Inderjit Singh) ప్రమాణం చేశారు.
     

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా సీఆర్ పాటిల్ (CR Patil) ప్రమాణం చేశారు.

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) ప్రమాణం చేశారు.
     

  • Modi Cabinet Ministers Full List: సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి మరోసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కేంద్ర మంత్రిగా ఆయన (Kishan Reddy) ప్రమాణం చేశారు.

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా మన్సుఖ్ మాండవియా (Mansukh L. Mandaviya) ప్రమాణం చేశారు.
     

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా హర్దీప్ సింగ్ పూరి (Hardeep Singh Puri) ప్రమాణం చేశారు. 
     

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా కిరణ్ రిజుజు (Kiren Rijiju) ప్రమాణం చేశారు. 

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా అన్నపూర్ణ దేవి (Annpurna Devi) ప్రమాణం చేశారు.

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా గజేంద్ర సింగ్ షెఖావత్ (Gajendra Singh Shekhawat) ప్రమాణం చేశారు. 

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా భూపేందర్ యాదవ్ (Bhupender Yadav) ప్రమాణం చేశారు. 
     

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) ప్రమాణం చేశారు. 
     

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా అశ్విన్ వైష్ణవ్ (Ashwini Vaishnaw) ప్రమాణం చేశారు. 
     

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా గిరిరాజ్ సింగ్ ప్రమాణం చేశారు. 

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా జువల్ ఓరం (Jual Oram) ప్రమాణం చేశారు. 
     

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా ప్రహ్లాద్ జోషి (Pralhad Joshi) ప్రమాణం చేశారు.
     

  • Modi Cabinet Ministers Full List: శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన నాయుడు (Ram Mohan Naidu Kinjarapu) తొలిసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కేంద్ర మంత్రిగా ఆయన ప్రమాణం చేశారు. 
     

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా వీరేంద్ర కుమార్ ప్రమాణం చేశారు.

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా సర్బానంద సోనోవాల్ (Sarbananda Sonowal) ప్రమాణం చేశారు.

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా లలన్ సింగ్ (Lalan Singh) ప్రమాణం చేశారు.

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా జితిన్ రామ్‌ మాంజీ (Jitan Ram Manjhi) ప్రమాణం చేశారు. 

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) ప్రమాణం చేశారు.

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా పీయూష్‌ గోయల్ (Piyush Goyal) ప్రమాణం చేశారు.

  • Modi Cabinet Ministers Full List: కర్ణాటక నుంచి మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి కేంద్ర మంత్రివర్గంలోకి ఎంట్రీ ఇచ్చారు. కేంద్ర మంత్రిగా ఆయన ప్రమాణం చేశారు.

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రమాణం చేశారు.

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా సుబ్రమణ్యం జైశంకర్ ప్రమాణం చేశారు.

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా నిర్మాల సీతారామన్ ప్రమాణం చేశారు. 

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రిగా శివరాజ్ సింగ్ ప్రమాణం చేశారు. 

  • Modi Cabinet Ministers Full List: కేంద్ర మంత్రివర్గంలోకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. కేంద్ర మంత్రిగా ఆయన ప్రమాణం చేశారు.

  • Modi Cabinet Ministers Full List: నితిన్ జయరాం గడ్కరీ కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. 
     

  • Modi Cabinet Ministers Full List: కేంద్రమంత్రిగా అమిత్ షా ప్రమాణం చేశారు. 
     

  • PM Modi Oath Ceremony Live Updates: కేంద్రమంత్రిగా రాజ్‌నాథ్ సింగ్ మరోసారి ప్రమాణం చేశారు.

  • PM Modi Oath Ceremony Live Updates: దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు.

  • PM Modi Oath Ceremony Live Updates: కేంద్ర మంత్రివర్గంలో అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉండనుంది. అదేవిధంగా 27 OBC, 10 SC, 5 ST, ఐదుగురు మైనారిటీలు మంత్రివర్గంలో ఉండనున్నారు. 
     

  • PM Modi Oath Ceremony Live Updates: ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన 7 దేశాల అధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది విందు ఏర్పాటు చేశారు. ఈ విందు ప్రమాణ స్వీకారోత్సవం     అనంతంర నిర్వహించనున్నారు. ప్రధానమంత్రి మోదీ  కొత్త మంత్రివర్గంలోని సీనియర్ సభ్యులు సహా ప్రత్యేక అతిథులు హాజరవుతారు. ప్రస్తుతం ప్రధాని మోదీతో అతిథి నేతల ద్వైపాక్షిక సమావేశ కార్యక్రమం ఏదీ లేదు.

  • PM Modi Oath Ceremony Live Updates: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను మరోసారి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. 

  • PM Modi Oath Ceremony Live Updates: కేంద్ర మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాలకు పెద్ద పీట వేయనున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, బీజేపీ నుంచి శ్రీనివాస వర్మకు బెర్త్‌లు కన్ఫార్మ్ అయ్యాయి. తెలంగాణలో బీజేపీ నుంచి బండి సంజయ్‌తోపాటు మరోసారి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది.

  • PM Modi Oath Ceremony Live Updates: మోదీ 3.0లో బీజేపీ నుంచి రాజ్‌నాథ్ సింగ్‌, అమిత్‌షా, నితిశ్ గడ్కరీ, జైశంకర్‌, నిర్మలా సీతారామన్‌, ధర్మేంద్ర ప్రధాన్‌, పీయూష్‌ గోయల్‌, హర్దీప్‌ సింగ్‌ పురీ, జ్యోతిరాదిత్య సింథియా, అశ్వనీ వైష్ణవ్‌, మన్‌సుఖ్‌ మాండవీయ, సీఆర్‌ పాటిల్‌, కిరణ్‌ రిజిజు మరోసారి మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం కనిపిస్తోంది. 
     

  • PM Modi Oath Ceremony Live Updates: ప్రధాని మోదీతోపాటు 30 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. కీలక శాఖలు బీజేపీ అట్టిపెట్టుకుని ఉంటుండగా.. కూటమి పార్టీలకు కొన్ని మంత్రి పదవులు దక్కనున్నాయి.

  • PM Modi Oath Ceremony Live Updates: ఏపీ అభివృద్ధే మాకు ముఖ్యం: కె.రామ్మోహన్ నాయుడు  
      
    కేంద్ర కేబినెట్‌లో చేరడానికి తాము ఎలాంటి డిమాండ్లు చేయలేదని శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. 'ఏపీ అభివృద్ధే మాకు ముఖ్యం. చాలా సమయం తర్వాత టీడీపీకి కేంద్రమంత్రి పదవి దక్కింది. కేంద్రంతో సఖ్యతే మాకు ముఖ్యం. మా మధ్య దృఢమైన సంబంధాలు ఉన్నాయి. కాబట్టి చర్చలు జరిపిన తర్వాతే ఏదైనా నిర్ణయాలు తీసుకుంటాం. రిజర్వేషన్ల అంశంలో మా ఆలోచనలో మార్పు లేదు' ఆయన అని స్పష్టం చేశారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link