సెల్ఫీల మోజులో పడి తాము ఎక్కడున్నాం.. ఏం చేస్తున్నామనే సంగతిని మర్చిపోతున్నారు కొంతమంది. తాము ఉన్న పరిసరాలను మర్చిపోయి మరీ సెల్ఫీలను తీసుకుంటూ తమ ప్రాణానికి తామే ఆపద కొనితెచ్చుకుంటున్నారు ఇంకొంత మంది. తాజాగా శనివారంనాడు మహారాష్ట్రలోని సింహగడ్ కోట సమీపంలోనూ అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఎత్తైన ప్రదేశంలో నిలబడిన ఓ 35 ఏళ్ల వ్యక్తి సెల్ఫీ తీసుకుంటూ సెల్ఫీ తీసుకుంటూ ఆ వెనకే ఉన్న లోతైన లోయలో పడిపోయాడు. స్థానికుల సహాయంతో అతి కష్టంమీద అతడిని కాపాడి పైకి తీసుకొచ్చిన పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"175471","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Man fell into a gorge while taking selfie near Sinhagad Fort in Maharashtra","field_file_image_title_text[und][0][value]":"సెల్ఫీ తీసుకుంటూ.. లోయలో పడిపోయాడు"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Man fell into a gorge while taking selfie near Sinhagad Fort in Maharashtra","field_file_image_title_text[und][0][value]":"సెల్ఫీ తీసుకుంటూ.. లోయలో పడిపోయాడు"}},"link_text":false,"attributes":{"alt":"Man fell into a gorge while taking selfie near Sinhagad Fort in Maharashtra","title":"సెల్ఫీ తీసుకుంటూ.. లోయలో పడిపోయాడు","class":"media-element file-default","data-delta":"1"}}]]


ఇదిగో ఈ ఫోటోలు చూస్తే, అతడిని కాపాడేందుకు పోలీసులు, స్థానికులు ఎన్ని కష్టాలు పడ్డారో ఇట్టే అర్థమవుతుంది. అందుకే ప్రమాదకరమైన స్థలాల్లో సెల్ఫీలతో జర జాగ్రత్త!


[[{"fid":"175472","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Man fell into a gorge while taking selfie near Sinhagad Fort in Maharashtra","field_file_image_title_text[und][0][value]":"మహారాష్ట్ర : సెల్ఫీ తీసుకుంటూ.. లోయలో పడిపోయాడు!"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Man fell into a gorge while taking selfie near Sinhagad Fort in Maharashtra","field_file_image_title_text[und][0][value]":"మహారాష్ట్ర : సెల్ఫీ తీసుకుంటూ.. లోయలో పడిపోయాడు!"}},"link_text":false,"attributes":{"alt":"Man fell into a gorge while taking selfie near Sinhagad Fort in Maharashtra","title":"మహారాష్ట్ర : సెల్ఫీ తీసుకుంటూ.. లోయలో పడిపోయాడు!","class":"media-element file-default","data-delta":"2"}}]]