COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

National Institute Of Fashion Technology: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ( NIFT ) లో జూనియర్ ట్రాన్స్‌లేషన్ ( Translation Officers ) ఆఫిసర్స్‌కు సంబంధించి మొత్తం 18 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయింది.  ఉద్యోగ అవకాశం కోసం వేచి చూస్తున్న వారికి ఇది మంచి అవకాశం. ఫ్యాషన్‌ రంగంపై ఆసక్తి, అనుభవం ఉన్నవాళ్లు nift.ac.in వెబ్‌సైట్‌ను విజిట్ చేసి 10 ఆగస్టు 2020లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. బెంగళూరు, పాట్నా, భువనేశ్వర్, చెన్నై, గాంధీనగర్, హైదరాబాద్, జోధ్‌పూర్, కాంగడ్, కన్నూర్, కోల్‌కత్తా, ముంబై, న్యూఢిల్లీ, రాయ్ బరేలీ, షిల్లాంగ్ బ్రాంచ్‌లో  ఎంపిక చేసుకుని విధులు నిర్వర్తించవచ్చు. Also Read : Bio-bubble: బయోబబుల్ అంటే ఏంటి? ఆటగాళ్లు పూర్తిగా సురక్షితమా ?


NIFTJob Recruitment 2020: అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అంశాలు


అర్హత: ఇంగ్లీష్ లేదా హిందీలో మాస్టర్ డిగ్రీ ( పోస్ట్ గ్రాడ్యుయేషన్ )


వయస్సు: 30 ఏళ్లు


జీతం స్కేలు: లెవల్ -6


దరఖాస్తు రుసుము: రూ.500


భర్తీ ప్రక్రియ కాంట్రాక్ట్ ఆధారంగా జరుగుతుంది.


మరింత సమాచారం కోసం nift.ac.in వెబ్‌సైట్‌ను విజిట్ చేసి We are Hiring అనే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here.


ఇతర ఉద్యోగ అవకాశాలు : 


Govt Jobs 2020: సెబీలో 147 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ 


Sarkari Naukri 2020 : హిందుస్తాన్ షిప్‌యార్డ్‌ లిమిటెడ్ లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ


Govt Jobs 2020: ఆర్‌సిఎఫ్ఎల్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్


 Govt Jobs: NMDC లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్