Govt Jobs 2020: సెబీలో 147 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ

SEBI Recruitment 2020:  ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోన్న వారికి గుడ్ న్యూస్. ఇండియన్ స్టాక్ మార్కెట్‌‌ రెగ్యులేటరీ సంస్థ అయిన సెబీ ( Securities and Exchange Board Of India ) లో 147 పోస్టుల భర్తీకి నోటిషికేషన్ జారీ అయింది.  ఈ 147 ఉద్యోగాల్లో జనరల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆఫీషియల్ లాంగ్వేజ్, లీగల్, ఇంజినీరింగ్ రంగాల్లో గ్రేడ్ ఏ ( అసిస్టెంట్ మేనేజర్ ) విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. కొంత  కాలం క్రితం లాక్‌డౌన్ వల్ల సెక్యూరీటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్ఢ్ ఆఫ్ ఇండియా ఈ నోటిఫికేషన్ ఆలస్యంగా విడుదల చేసింది. 

Last Updated : Jul 7, 2020, 07:17 PM IST
Govt Jobs 2020: సెబీలో 147 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ

Government Jobs 2020: ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోన్న వారికి గుడ్ న్యూస్. ఇండియన్ స్టాక్ మార్కెట్‌‌ రెగ్యులేటరీ సంస్థ అయిన సెబీ ( Securities and Exchange Board Of India ) లో 147 పోస్టుల భర్తీకి నోటిషికేషన్ జారీ అయింది.  ఈ 147 ఉద్యోగాల్లో జనరల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆఫీషియల్ లాంగ్వేజ్, లీగల్, ఇంజినీరింగ్ రంగాల్లో గ్రేడ్ ఏ ( అసిస్టెంట్ మేనేజర్ ) విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. కొంత కాలం క్రితం లాక్‌డౌన్ వల్ల సెక్యూరీటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్ఢ్ ఆఫ్ ఇండియా ఈ నోటిఫికేషన్ ఆలస్యంగా విడుదల చేసింది. Also Read :SSC: 283 పోస్టులకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల

సెబీలో ఉద్యోగ వివరాలు ( SEBI Recruitment 2020:  )

మొత్తం పోస్టుల సంఖ్య- 147

జనలర్ -80

లీగల్-34

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-22

ఇంజినీరింగ్-5

రీసెర్చ్ -5

ఆఫీషియల్ లాంగ్వేజ్- 1

దరఖాస్తు వివరాలు 

ఆల్ లైన్‌లో దరఖాస్తు ప్రారంభం అయ్యే తేదీ-  7 మార్చి 2020

దరఖాస్తు చేయాల్సిన చివరి తేదీ- 31 జూలై 2020 

అప్లికేషన్ ఎడిట్ చివరి తేదీ- 31  జూలై 2020

అప్లికేషన్ ప్రింట్ తీసుకునే చివరి తేదీ- 15 ఆగస్టు 2020

అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన తేదీలు :

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 7

దరఖాస్తు చివరి తేదీ- 2020 జూలై 31

దరఖాస్తులు ఎడిట్ చేయడానికి చివరి తేదీ- 2020 జూలై 31

దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- 2020 ఆగస్ట్ 15

ఆర్హత

పోస్టుల ఆధారంగా విద్యార్హత ఉంటుంది.

అభ్యర్థి వయస్సు పరిమితి: 29  ఫిబ్రవరి 2020 నాటికి  30 ఏళ్లు.

ఎంపిక చేసుకునే విధానం:  ఫేజ్ 1, ఫేజ్2 పరీక్ష, ఇంటర్వ్యూలు ఉంటాయి. 

పరీక్షలు నిర్వహించే కేంద్రాలు: 

ఆంధ్ర ప్రదేశ్‌-  విజయవాడ, విశాఖపట్నం, కర్నూల్, రాజమండ్రి, గుంటూరు,

తెలంగాణలో-హైదరాబాద్, వరంగల్.

ఫీజు వివరాలు:

ఆన్ రిజర్వ్‌డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1,000.

ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు: రూ.100

 అభ్యర్థులు మరింత సమాచారం కోసం సెబీ ఆధికారిక వెబ్‌సైట్ విజిట్ చేయవచ్చు.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here.

 

Trending News