Sarkari Naukri 2020 : హిందుస్తాన్ షిప్‌యార్డ్‌ లిమిటెడ్ లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ

Hindustan Shipyard Ltd Recruitment 2020 : హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయింది. అసిస్టెంట్ మేనేజర్ , మెడికల్ ఆఫీసర్  పోస్టులుకు అప్లై చేయడానికి వెంటనే అప్లై చేయాల్సి ఉంటుంది. 

Last Updated : Jun 30, 2020, 10:12 PM IST
Sarkari Naukri 2020 : హిందుస్తాన్ షిప్‌యార్డ్‌ లిమిటెడ్ లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ

HSL ( HSL Jobs 2020 ) లో జారీ అయిన ఉద్యోగాలకు అప్లై చేయడానికి అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది.  ఈ నోటీఫికేషన్లో  ఆన్ లైన్ మేనేజర్, మెడికల్ ఆఫీసర్ పోస్టుల కోసం అభ్యర్థులు అప్లై చేయాల్సిందిగా HSL తెలిపింది.  దీని కోసం అభ్యర్థలు 21 జూలై 2020 లోపు దరఖాస్తు చేయాల్సి  ఉంటుంది. 

Also Read : చైనాలో జి4 వైరస్ కలకలం..

Government  Jobs ఉద్యోగ వివరాలు

సంస్థ వివరాలు         : హిందుస్తాన్ షిప్‌యార్డ్‌ లిమిటెడ్

పోస్టు వివరాలు         : మేనేజర్

మొత్తం సోస్టులు       : 15

జాబ్ లోకేషన్            : దేశ వ్యాప్తంగా

చివరి తేదీ                 :  21 జూలై 2020 

ఉద్యోగ అర్హతలు :

విద్యార్హతలు       :  ఇంజినీరింగ్ లో డిగ్రీ

గరిష్ట వయస్సు   : 61 ఏళ్లు

ఎంపిక విధానం  : రాత పరీక్ష

ధరఖాస్తు ఫీజు వివరాలు :  

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థలకు ఫీజు నుంచి మినహాయింపు. ఇతరులకు రూ. 300/- 

Read Also : Bihar Wedding: బీహార్ పెళ్లి వేడుకలో కరోనా: పెళ్లికొడుకు మృతి

 వేతన వివరాలు ( నెలకు )

మేనేజర్                    :  రూ.60,000-1,80,000/-

అసిస్టెంట్ మేనేజర్ :  రూ.40 వేల నుంచి 1,40,000/- వేలు

మెడికల్ ఆఫీసర్     : రూ.47,000/-

గుర్తుంచుకోవాల్సిన తేదీలు

దరఖాస్తులు స్వీకరణ ప్రారంభమైన తేదీ : 21 జూన్  2020

ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సిన చివరి తేదీ   : 21 జూలై 2020

మరిన్నివివరాలకు సంస్థ వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి

https://www.hslvizag.in/

 

Trending News