Prasar Bharati Recruitment 2020: ప్రసార భారతిలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగం కోసం వేచి చూస్తున్న అభ్యర్థులకు సోషల్ మీడియాలో ( Social Media Jobs ) కంటెంట్ సంబంధిత పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ పోస్టులు న్యూఢిల్లీలో భర్తీ చేయనున్నారు. ఈ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది. జూలై 20వ తేదీలోపు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు పోస్టుల ద్వారా అప్లికేషన్‌ను పంపించాల్సి ఉంటుంది. Also Read : SSC: 283 పోస్టులకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Prasar Bharati Recruitment 2020:  ఉద్యోగ వివరాలు


మొత్తం పోస్టుల సంఖ్య- 7


అప్లై చేయాల్సిన ఆఖరి తేదీ-  జూలై 20, సాయంత్రం 5 గంటల వరకు


జీతం -రూ.20 వేలు


అర్హత  - జర్నలిజంలో పీజీ లేదా పీజి డిప్లమా 


అనుభవం - కనీసం ఒక సంవత్సరం ఉంటే ప్రాధాన్యత ఇస్తారు.


ఉపయోగపడే నైపుణ్యాలు - హిందీ, ఇంగ్లిష్ భాషలపై పట్టు


వయస్సు- 30 ఏళ్లు మించరాదు


అప్లికేషన్ పంపాల్సిన చిరునామా


Deputy Director (HR ),  Doordarshan News, Room No.413, Doordarshan Bhavan, Tower-B, Copernicus Marg, New Delhi-110001


మరింత సమాచారం కోసం ప్రసార భారతి వెబసైట్‌ను విజిట్ చేయడి  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..