CRPF Constable Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. సీఆర్‌పీఎఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఎలా అప్లై చేయాలి..? ఎన్ని ఖాళీలు ఉన్నాయి..? అర్హత ఏంటి..? ఎంపికైతే జీతం ఎంత..? పూర్తి వివరాలు ఇవిగో..
Group 4 recruitment 2022: నిరుద్యోగులకు రాష్ట్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. . 9,168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి శుక్రవారం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
PM Modi to Distribute 71000 Appointment Letters: ఇటీవల అక్టోబర్ నెలలోనూ ఇదే పద్ధతిలో రోజ్‌గార్ మేళా కింద 75 వేల మంది అభ్యర్థులకు కేంద్రం నియామక పత్రాలు అందజేసిన సంగతి తెలిసిందే. రేపు దేశవ్యాప్తంగా 45 ప్రదేశాల్లో భౌతికంగా నియామకపత్రాలు అందజేయనున్నారు.
PM Modi Rozgar Mela: దీపావళి కంటే ముందే రోజ్‌గార్ మేళా ప్రకటించి నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రోజ్‌గార్ మేళా పేరిట కేంద్రం చేపట్టనున్న ఈ మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో భాగంగా నిరుద్యోగులకు 10 లక్షల ఉద్యోగాలు అందించనున్నట్టు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Govt Jobs: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ షాకిచ్చింది. ఉద్యోగాల కోసం ఎదురూచూస్తూ ఏళ్ల తరబడి ప్రిపరేషన్ లో ఉన్న అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లే నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ సర్కార్ తాజా నిర్ణయంపై నిరుద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉద్యోగ జాతర పేరుతో ఊరిస్తూ మళ్లీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఏంటని మండిపడుతున్నారు.
Group 1 Application Mistakes Editing: గ్రూప్ 1 అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్ 26న వెలువడిన గ్రూప్ 1 నోటిఫికేషన్‌కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వారి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో మరోసారి ఎడిట్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ టిఎస్‌పీఎస్‌సి ఉత్తర్వులు జారీచేసింది.
Jobs Recruitment 2022: దేశంలో అతి ప్రధానమైన సమస్య నిరుద్యోగం. కేవలం పది, పన్నెండు తరగతుల విద్యార్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం. ఆ వివరాలు తెలుసుకుందాం..
KTR Letter to PM Modi: టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సంబంధించి మోదీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ యుద్ధం ప్రకటించింది.
Govt Jobs Telangana 2022: తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. కొంతకాలంగా వరుస నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ఉద్యోగార్థులు సీరియస్‌గా వాటిపై దృష్టిపెట్టారు.
Indian Navy Recruitment 2022: ఇండియన్ నేవీలో భారీగా ఉద్యోగ నియమకాలు చేపట్టనుంది ప్రభుత్వం. దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడు ప్రారంభం కానుంది? వేతనాలు ఎంత? అనే వివరాలు ఇలా ఉన్నాయి.
TS PECET 2021 results declared: పీఈ సెట్ పరీక్షలకు హాజరైన వారిలో 96.99 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారని ప్రొఫెసర్ లింబాద్రి వెల్లడించారు. ఈ పరీక్షకు 3,087 మంది అభ్యర్థులు హాజరు కాగా 2,994 మంది అర్హత సాధించారని ఆయన తెలిపారు.
Indian Army Recruitment 2021, Territorial Army Officer notification : Indian Army Recruitment 2021 ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : జులై 20, 2021
ఆన్‌లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ : ఆగస్టు 19, 2021
ఎగ్జామ్ డేట్ : సెప్టెంబర్ 26, 2021
Junior civil judges posts recruitment in AP: అమరావతి: రాష్ట్రంలో జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 22 పోస్టులు ఖాళీగా ఉండగా.. అందులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా 18 పోస్టులు, బదిలీ విధానం ద్వారా మరో 4 పోస్టులు భర్తీ చేసేందుకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.
YS Sharmila speech at Nirudyoga nirahara deeksha: ఖమ్మం: నిరుద్యోగం అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో మన తెలంగాణ రాష్ట్రం కూడా ఒకటి. 54 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నారు. కేవలం 7 ఏళ్లలో నిరుద్యోగం 4 రెట్లు పెరిగింది. రాష్ట్రంలో నిరుద్యోగం (Unemployment) పెరగడానికి సీఎం కేసీఆర్ నిర్లక్ష్య వైఖరే కారణం అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు.