Atal Bihari Vajpayee on 96th birth anniversary: న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘన నివాళులర్పించారు. శుక్రవారం (డిసెంబరు 25) మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్రపతి, ప్రధానితోపాటు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. శుక్రవారం ఉదయం ‘సదైవ్‌ అటల్‌’ స్మారకం వద్దకు చేరుకోని పూలమాలు వేసి, నివాళులర్పించారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రపతి, ప్రధానితో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, పియూష్ గోయల్, పలువరు మంత్రులు ( Atal Bihari Vajpayee) నివాళులర్పించారు. వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పిస్తూ.. ట్విట్టర్‌లో ఓ సందేశాన్ని పంచుకున్నారు. Also read: Farmer protests: రైతులందరూ ఆ లేఖను చదవాలి: ప్రధాని మోదీ



మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి..  నాయకత్వం, దూరదృష్టితో దేశాన్ని అభివృద్ధి వైపు నడపించారని.. బలమైన, సంపన్నమైన భారతదేశాన్ని నిర్మించడానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుందని మోదీ (Narendra Modi) ట్వీట్‌ చేశారు. Also read: Farm Laws: పెట్టుబడిదారుల కోసమే ప్రభుత్వం: రాహుల్ గాంధీ




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook