AP Govt : ఒరిస్సాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన పాలు పంచుకుంటోంది. సీఎం జగన్ ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ఒడిశా సరిహద్దుల్లోని ఉండే మన రాష్ట్ర ఆస్పత్రులను అప్రమత్తం చేశారు.
Train Accident : రైలు ప్రమాదం తనను తీవ్రంగా కలిచి వేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ ప్రమాదంలో ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధగా ఉందని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రధాని ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
Unknown Facts About Narendra Modi: ప్రధాని మోడీ దేశానికి పెద్ద అయినా సాధరణ జీవితాన్ని గడపడాని ఇష్టపడతారు. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకునేందుకు ఇష్టపడతారని సమాచారం. ఈ రోజు ప్రధాని మోడీకి సంబంధించిన రహస్య వివారాలను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.
Kejriwal on Modi: దేశ ప్రధాని నరేంద్ర మోదీపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2000 నోట్ల రద్దుపై విమర్శలు ఎక్కుపెట్టారు. అందుకే ప్రధానిగా ఉన్న వ్యక్తి చదువుకున్నవాడై ఉండాలనేదంటూ ఎద్దేవా చేశారు.
Dasoju Sravan : రెండు వేల నోట్ల రద్దు అనేది పెద్ద స్కాంలా కనిపిస్తోందని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. దీనిపై విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. దీని వల్ల దేశానికి ఎలా ప్రయోజనం అవుతుందో చెప్పాలని డిమాండ్ చేశాడు.
Karnataka New CM : కర్ణాటకకు కొత్త సీఎం ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ పంచాయితీ కాస్త ఢిల్లీకి చేరింది. సీఎం ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా కూడా సీఎం అభ్యర్థి ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడికి అప్పగించారు.
BJP Delhi: తెలంగాణ కమలదళం ఢిల్లీ పెద్దలనే నమ్ముకుందా?.. ఢిల్లీ పెద్దలు కూడా ఇక్కడి నేతలతో పని కాదని అనుకున్నారా? అందుకే పదే పదే రాష్ట్రంలో పర్యటిస్తున్నారా? నెలకోసారి ప్రధాన్ టూర్ అందుకేనా? అని అందరిలోనూ అనుమానాలు నెలకొన్నాయి.
Karnataka Assembly Elections 2023 కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు రంజుమీదున్నాయి. పోలింగ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ రంగంలోకి స్టార్ క్యాంపెనర్లు దిగుతున్నారు. మోడీ, రాహుల్ గాంధీలు సైతం కన్నడ రాష్ట్రంలోనే పాగా వేశారు.
2019 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోడీని ఇంటి పేరు ఉన్న వారంతా దొంగలే అంటూ బాగా ఘాటుగా విమర్శలు చేసిన సంగతి.. గుజరాత్ లోని సూరత్ కోర్టు దోషిగా నిర్ధారిస్తూ తీర్పు ప్రకటించింది. ఆ తీర్పు గురించి స్టే ఇవ్వాలి అని సూరత్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై తాజాగా మరోసారి విచారణ జరగగా.. రాహుల్ కోరిన విజ్ఞప్తిని సూరత్ కోర్టు కొట్టేసింది.
Modi @ 20 Years Book Contents: ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద్భంగా దేశంలోని విభిన్న రంగాల ప్రముఖుల విశ్లేషణలతో రూపొందించిన " మోదీ @ 20 ఏళ్లు " పుస్తకాన్ని రాష్ట్రంలోని విద్యావేత్తలతోపాటు ప్రముఖులకు అందజేయాలని బీజేపీ నిర్ణయించింది.
KTR Writes Open Letter to Centre: మంత్రి కేటీఆర్ కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు. పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదల విషయంలో కేంద్రం తీరును నిరసిస్తూ అనేక అంశాలను మంత్రి కేటీఆర్ ఈ లేఖలో ప్రస్తావించారు. పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు రాజకీయాలను కుదిపేస్తోంది. ప్రధాని మోదీపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీరియస్ కామెంట్స్ చేశారు. పూర్తి వివరాలు ఇలా..
Komatireddy Venkata Reddy : ప్రధాని నరేంద్ర మోడీతో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యాడు. దీంతో ఆయన బీజేపీలో చేరతారా? అని అంతా అనుకుంటున్నారు.
Modi Htao Desh Bachao Posters at Delhi:దేశ రాజధానిలో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ పలు పోస్టర్లు ప్రచురించడం హాట్ టాపిక్ అవడమే కాక అనేక మంది అరెస్టులకు దారి తీసింది.
Tripura CM Manik Saha: సస్పెన్స్ వీడింది. త్రిపుర సీఎంగా మళ్లీ మాణిక్ సాహానే ఎంపికయ్యారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఆయనను జిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రి రేసులో కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్ నిలవగా.. అధిష్టానం మాణిక్ సాహానే ఎంపిక చేసింది.
PM kisan Samman Yojana: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఇవాళ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 13వ విడత డబ్బులు విడుదల కానున్నాయి. దేశవ్యాప్తంగా 8 కోట్లకుపైగా అన్నదాతలు లబ్దిపొందనున్నారు. మరి మీ ఖాతా ఓసారి చెక్ చేసుకోండి.