NEET 2020 | నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెసన్స్ టెస్ట్ ( NEET) 2020 కి సంబంధించి సీట్ ఎలాట్మెంట్ ప్రక్రియలో జాప్యం జరిగింది. మెడికల్, డెంటల్ కోర్సుల్లో అడ్మిషన్స్ , రిజిస్ట్రేషన్ పై దాని ప్రభావం కనిపించింది. విద్యార్ధులకు ఏవైనా సందేహాలు ఉంటే అధికారిక పోర్టల్ i.e. mcc.nic.inను విజిట్ చేయాల్సి ఉంటుంది. మొదటి రౌండ్ లో ఎంపికైన విద్యార్థులు నవంబర్ 6-12 మధ్య జరిగే వెరిఫికేషన్ ప్రక్రియలో డాక్యుమెంట్స్ చూపించాల్సి ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Wild Dog Photos: వైల్డ్ డాగ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న కింగ్ నాగార్జున


 NEET కౌన్సెలింగ్ మాత్రం అన్‌లైన్‌లో ( Online ) జరిగింది. దాంతో రిజిస్ట్రేషన్ కోసం ఎలాంటి ప్రత్యేక డాక్యుమెంట్ చూపించాల్సిన అవసరం లేదు. అయితే ఇనిస్టిట్యూట్ కి వెళ్తున్న సమయంలో మాత్రం ఈ డ్యామెంట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది.



Also Read | Photos: నాగార్జున సాగర్ వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద బుద్ధిస్ట్ హెరిటేజ్ థీమ్ పార్కు


NTA జారీ చేసిన అడ్మిట్ కార్డు
రిజల్ట్ లేడా ర్యాంకు లెటర్
పుట్టిన రోజు సర్టిఫికెట్ లేదా 10వ తరగతి సర్టిఫికెట్
10,12వ తరగతి సర్టిఫికెట్
8 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
ప్రొవిజనల్ ఎలాట్మెంట్ లెటర్
రిజర్వేషన్ సర్టిఫికెట్ ( అవసరం అయితే )



Also Read | ATM Centerలో జ్యూస్ పార్లర్..మహారాష్ర్టలో వింత వ్యాపారం


NEET 2020: సీట్ల ఎలాట్మెంట్ చెక్ చేయడం ఇలా
1. సంస్థ అధికారిక పోర్టల్ mcc.nic.in విజిట్ చేయండి
2. రౌండ్ వన్ సీట్ ఎలాట్మెంట్ రిజల్ట్ అనే లింక్ పై క్లిక్ చేయండి
3. తెరపై అభ్యర్థి వివరాలతో ఒక పీడీఎఫ్ ఫైల్ కనిపిస్తుంది.
4. అది డౌన్ లోడ్ చేసి భవిష్యత్తు అవసరాల కోసం సేవ్ చేయండి.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR